Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మ్యాంగో రైస్ రెసిపీ! మావిన్కాయ చిత్రాన్న! మామిడికాయ పులిహోర రెసిపీ
ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడమన్నది ప్రతి సారి అంత సులువైన విషయం కాదు. కొన్ని సార్లు బ్రేక్ ఫాస్ట్ ఏమిటన్న విషయం గురించి ఒక స్పష్టమైన ఆలోచన కుదరదు. డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ డిష్ ను తయారుచేయడం అందులోనూ తక్కువసమయంలో తయారుచేయడం కాస్త కష్టతరమైన విషయమే. మ్యాంగో రైస్ లేదా మావిడికాయ పులిహోర అనేది మీ టేస్ట్ బడ్స్ ని ఉత్సాహపరచడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మంచి చేస్తుంది. వివిధ సాంప్రదాయ ఇండియన్ స్పైసెస్ కలయికలో పచ్చి మ్యాంగో ఫ్లేవర్ అనేది నోరూరిస్తూ మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరుస్తుంది.
మావిడికాయ పులిహోర ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శెనగపప్పు, మినప్పప్పూ, పల్లీలు మీకు తగినంత ప్రోటీన్ ను అందిస్తాయి. అందువలన, ఇది పెర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ముందుంటుంది. వీటితో పాటు, కరివేపాకు అనేది ఈ డిష్ లోని న్యూట్రిషన్ లెవల్స్ ని మరింత పెంపొందిస్తుంది. అలాగే ఆవాలు, మెంతులు వంటివి పచ్చి మ్యాంగో టేస్ట్ కు జోడీగా కుదురుతాయి. అందువలన, మామిడికాయ పులిహోర అనేది నోరూరించే అనేక ఫ్లేవర్స్ కలయికగా మారుతుంది. ఈ నోరూరించే రుచికరమైన డిష్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా ఉత్సాహాన్ని అలాగే క్యారీ చేయగలుగుతారు.
కాబట్టి, ఈ వీడియో ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మ్యాంగో పులిహోరని ఏ విధంగా సులభంగా తయారుచేయాలో తెలుసుకోండి. మీ బిజీ డేని ఈ అద్భుతమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభించి ఉత్సాహంగా గడపండి. అలాగే, బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదన్న సంగతిని గ్రహించండి.

Recipe By: కావ్య
Recipe Type: బ్రేక్ ఫాస్ట్
Serves: 2
-
1. రైస్ - 1 కప్పు
2. తురిమిన కొబ్బరి - 3/4th కప్
3. నూనె : సీజనింగ్ కు అవసరమైనంత
4. కోరియాండర్ : అర కప్పు
5. పీనట్స్ - అర కప్పు
6. చిల్లీస్ - 8-10
7. మ్యాంగో - 1
8. కర్రీ లీవ్స్ - కొన్ని రెబ్బలు
9. ఇంగువ - చిటికెడు
10. ఆవాలు - అర టేబుల్ స్పూన్
11. శెనగపప్పు - 1/2 టేబుల్ స్పూన్
12. మినప్పప్పు - అర టేబుల్ స్పూన్
13. మెంతులు - అర టేబుల్ స్పూన్
14. టర్మరిక్ - అర టేబుల్ స్పూన్
15. ఉప్పు - ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ (రుచికి తగినంత)
-
1. ఒక పాత్రను తీసుకుని అందులో నీటిని జోడించండి.
2. అందులో రైస్ ను జోడించి శుభ్రంగా కడగండి.
3. ఇప్పుడు కుక్కర్ ను తీసుకోండి.
4. ఇందులో రైస్ ను అలాగే నీటిని తీసుకోండి.
5. 3 విజిల్స్ వచ్చేవరకు రైస్ ను ప్రెషర్ కుక్ చేయండి.
6. లిడ్ ని ఓపెన్ చేసి రైస్ ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు చల్లబడనివ్వండి.
7. ఒక మ్యాంగోను తీసుకుని బాగా తురమండి.
8. మెంతి గింజలను బాగా రోస్ట్ చేసి బాగా పొడి చేసుకోండి.
9. ఒక ప్యాన్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి.
10. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులను వేసి బాగా కలపండి.
11. పీనట్స్ ను యాడ్ చేసి బ్రౌన్ కలర్ లోకి మారేవరకు బాగా వేచండి.
12. ఇప్పుడు, చిల్లీలను, టర్మరిక్, తురిమిన మ్యాంగో లను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు వేచండి.
13. ఇప్పుడు రైస్ ని జోడించి బాగా కలపండి.
14. అలాగే, కొబ్బరి, కోరియాండర్ లీవ్స్ తో పాటు ఉప్పును కూడా జోడించండి.
15. చివరగా మెంతి పౌడర్ ను వేసి బాగా కలపండి.
16. ఈ డిష్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేయండి.
- 1. ముందుగా కుక్ చేసిన రైస్ తో పులిహోర ముద్దగా కాకుండా చూసుకోవచ్చు.2. మెంతులు అలాగే ఆవాలు పచ్చి మ్యాంగోలోని పుల్లదనాన్ని బాలన్స్ చేయడానికి తోడ్పడతాయి. మీ ప్రిఫరెన్స్ బట్టి వీటి మోతాదులను ఎంచుకోండి.3. కరివేపాకు ఆకులను వాడటం ద్వారా ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.
- సెర్వింగ్ సైజ్ - 1 కప్పు
- కేలరీలు - 358
- ఫ్యాట్ - 7 గ్రాములు
- ప్రోటీన్ - 20 గ్రాములు
- షుగర్ - 9 గ్రాములు
- ఫైబర్ - 10 గ్రాములు
1. ఒక పాత్రను తీసుకుని అందులో నీటిని జోడించండి.



3. ఇప్పుడు కుక్కర్ ను తీసుకోండి.

4. 1. ఇందులో రైస్ ను వేయాలి.తర్వాత నీళ్ళు 4 కప్పులు జోడించాలి


5. 3 విజిల్స్ వచ్చేవరకు రైస్ ను ప్రెషర్ కుక్ చేయండి.


7. ఒక మ్యాంగోను తీసుకోండి.ఇప్పుడు మ్యాంగోనో బాగా తురమండి.



8. మెంతి గింజలను బాగా రోస్ట్ చేసి బాగా పొడి చేసుకోండి.


9. ఒక ప్యాన్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి.


10. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులను వేసి బాగా కలపండి.






11. పీనట్స్ ను యాడ్ చేసి బ్రౌన్ కలర్ లోకి మారేవరకు బాగా వేచండి.

12.1. ఇప్పుడ అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే తురిమిన మ్యాంగోను వేసి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు వేచండి.


13. ఇప్పుడు రైస్ ని జోడించి బాగా కలపండి.

14.అలాగే, కొబ్బరి, కోరియాండర్ లీవ్స్ తో పాటు ఉప్పును కూడా జోడించండి.మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి



15.1. చివరగా మెంతి పౌడర్ ను వేసి బాగా కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయండి


16. ఈ డిష్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేయండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications