మష్రుమ్ సాస్ తో క్రీమీ పాస్తా తయారుచేయడం ఎలా?

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

పుట్టగొడుగు సాస్ తో క్రీమీ పాస్తా అనేది చాలా ఖరీదైన రెసిపీ.ఇది పుట్టగొడుగులు మరియు సాస్ తో పూర్తిగా నిండివుండి మనకి నూరూరించే రేసీపీ తో తయారుచేసే కాంటినెంటల్ డిష్.

మీ రుచికి తగట్లు మీరు రెసిపీలో ఎలాంటి పుట్టగొడుగులనైనా ఉపయోగించవచ్చు. చెఫ్ పల్లవి నిగమ్ సహే మనకు ఇంట్లోనే చాల సులభంగా తయారుచేసుకునేలా వీలైన సాధరణ రెసిపీ ని మీకు తెలియజేస్తున్నారు.

ఇది త్వరగా తయారు చేసుకునే రుచికరమైన సులభమైన రెసిపీ మరియు మీరు దీని కోసం చాలా పదార్థాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు మీ ఇంటికి చాల తక్కువ టైం తోవచ్చినప్పుడు దీన్ని ప్రయత్నించండి. ఈ రెసిపీ తిన్నాక మీ ఫ్రెండ్స్ మిమల్ని మరింత కావాలని అడుగుతారని మేము కచ్చితంగా నమ్ముతున్నాము.

mushroom sauce pasta recipe
మష్రుమ్ సాయుయే పాస్తా | మష్రూమ్ సాస్ తో పాస్తా ఎలా తయారుచేయాలి | క్రిమిష్ మష్రుమ్ సాస్ పాస్తా రెసిపీ | పుట్టగొడుగుల సాస్ పాస్తా | పుట్టగొడుగు సాస్ తో పాస్తా తయారుచేయడం ఎలా | పుట్టగొడుగు సాస్ పాస్తా రెసిపీ
మష్రుమ్ సాయుయే పాస్తా | మష్రూమ్ సాస్ తో పాస్తా ఎలా తయారుచేయాలి | క్రిమిష్ మష్రుమ్ సాస్ పాస్తా రెసిపీ | పుట్టగొడుగుల సాస్ పాస్తా | పుట్టగొడుగు సాస్ తో పాస్తా తయారుచేయడం ఎలా | పుట్టగొడుగు సాస్ పాస్తా రెసిపీ
Prep Time
20 Mins
Cook Time
20M
Total Time
40 Mins

Recipe By: చెఫ్ పల్లవి నిగమ్ సహే

Recipe Type: ప్రధాన కోర్సు

Serves: 2

Ingredients
 • పాస్తా - 2 కప్స్

  (తరిగిన)ఉల్లిపాయ - 1

  వెల్లుల్లి (చిన్న ముక్కలుగా తరిగిన) - 1 స్పూన్

  పుట్టగొడుగు (మెత్తగా కత్తిరించి) - 2 కప్స్

  టొమాటోలు (చిన్న ముక్కలుగా తరిగిన) - 2-3

  తరిగిన చిల్లి - 1 స్పూన్

  తురిమిన పర్మేసన్ - ½ కప్

  ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్

  వెన్న - 1 టేబుల్ స్పూన్

  రెడ్ రైస్ కందా పోహ్

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. మరిగే ఉప్పు నీటిలో పాస్తాని ఉడికించాలి.

  2. పాన్ లో నూనె వేడి చేయండి.

  3. ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు గులాబీలా రంగులో మారేంతవరకు వేయంచి,తర్వాత వెల్లుల్లి, మిరప రేకులు వేయాలి.

  4. ఇప్పుడు పాన్ లో చక్కగా కోసిన పుట్టగొడుగు కలపండి.

  5.పాస్తా తో పాటు తగినంత సాస్ కలిపి, గోధుమ రంగు కలర్ లో కి వచ్చేంత వరకు కుక్ చేయాలి.

  6.దీనికి టమోటాలు,పాస్తా కి నీటిని కలపండి.

  7.పాస్తా కొంచం చిక్కగా అయేంతవరకు 3-4 నిమిషాలు పాటు ఉడికించాలి.

  8. అదే పాన్ లో పాస్తా వేసి, అదే విధంగా చేయండి. పాన్ లో వెన్న వేసి, పాస్తాను సరిగా కలపాలి. సీజన్ పాస్తా.

  9. చివరగా పాస్తా ని ఆలివ్ నూనెను డిష్ పైభాగంలో అలంకరించి, పార్మేసన్ తో కలిపి వేడి పాస్తా మష్రూమ్ సాస్ ని సర్వ్ చేయండి.

Instructions
 • 1. పాస్తాను ఉడకబెట్టడానికి మనం నీటిని వాడతారు ఎందుకంటే ఆ నీరు పాస్తా బాగా ఉడికేలా చేసి దానిని చిక్కగా తయారుచేయడంలో సహాయపడుతుంది.
 • 2. మీరు మీకు ఇష్టమైన ఏ రకం పాస్తాను అయినా ఉపయోగించవచ్చు.
Nutritional Information
 • సర్వ్ చేసే పరిమాణం - ½ కప్
 • కేలరీలు - 50 కే
 • కొవ్వు - 1 గ్రా
 • ప్రోటీన్ - 1 గ్రా
 • కార్బోహైడ్రేట్లు - 10 గ్రా
 • షుగర్ - 6 గ్రా
 • ఫుడ్ ఫైబర్ - 3 గ్రా
[ 5 of 5 - 104 Users]
Story first published: Wednesday, November 15, 2017, 12:15 [IST]