Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
సరదాల సమయం ‘ మిర్చీ’ బజ్జితో...

కావల్సిన పదార్థాలు:
- బజ్జి సైజు పచ్చిమిరిపకాయలు 7
- శనగపిండి 1 కప్పు,
- బియ్యం పిండి 1కప్పు,
- సాల్ట్ తగినంత,
- కారం 1 టీ స్పూన్,
- సోడా ఉప్పు తగినంత
- నూనె
పచ్చిమిర్చిలో నింపుకునేందుకు -
- జీలకర్ర 1 టీస్పూన్,
- తాజా కొబ్బరి 1 కప్పు (తరిగనది),
అలంకరణకు:
- ఉల్లిముక్కలు తరిగినవి,
- క్యారెట్ ముక్కలు తరిగినవి,
- కొత్తిమీర తరిగినది,
- నిమ్మకాయ బద్దలు
తయారీ విధానం:
- తొలత కొబ్బరి తరుగులో, జీలకర్రను కలిపి మెత్తగా నూరుకోవాలి.
- పచ్చిమిర్చిని నిలువుగా కోసి లోపులున్న గింజ పదార్థాన్ని తొలగించి ఆ స్థానంలో మెత్తగా నూరుకున్న కొబ్బరి, జీలకర్ర మిశ్రమాన్ని నింపుకోవాలి.
- సిద్ధంగా ఉంచుకున్న శెనగపిండిలో, బియ్యప్పిండి, సాల్ట్, కారంలను పండి రూపంలో చేసుకోండి.
- కొబ్బితురుము, జీలకర్ర మిశ్రమాన్ని నింపుకున్న పచ్చిమిర్చిని పిండిలో ముంచి నూనెలో బంగారం రంచు వచ్చేంత వరకు వేయించండి.
- వేగిన బజ్జీలను ఉల్లి, కొత్తిమీర, క్యారెట్ ముక్కలతో అలంకరణ చేసి నిమ్మరసాన్ని పిండుకుని తింటుంటే సమయం ఇట్టే గడిచిపోతుంది.



Click it and Unblock the Notifications











