Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చాక్లెట్- ఓట్ మీల్ కుకీస్: న్యూ ఇయర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu
తెలుగు సంవత్సరాదికైతే ఆరు రుచులు. జనవరి ఫస్ట్‌కి మాత్రం ‘చాకో' ఒక్కటే రుచి! చాకో కుకీస్... చాకో బకీస్... చాకో మఫిన్స్...
ఒకటేమిటి? లోకో భిన్న రుచిలా... చాకో భిన్న రుచి! బేకరీల నుండి వీస్తున్న చాకో పరిమళాలు...
కాలాన్ని ఇప్పటికే కమ్మగా కెపైక్కిస్తున్నాయి. న్యూ ఇయర్ దాదాపుగా దగ్గరికొచ్చేసినట్లే. మీరూ సిద్ధమవండి...చాకో ఐటమ్స్‌తో 2015కి వెల్కమ్ చెప్పేందుకు.

కావలసినవి:
పంచదార - 2cups
పాలు - 1/2cup
బటర్ - 2tbsp
కోకో పొడి - 4tbsp
పీనట్ బటర్ - 1/2cup(సాల్టెడ్)
ఓట్ మీల్ - 3cups
తయారు చేయు విధానం:
1. ఒకపాత్రలో పంచదార, పాలు, బటర్, కోకో పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, మంట బాగా తగ్గించాలి.
2. మరుగుతుండగా దించేయాలి. పీనట్ బటర్ జతచేసి బాగా కలపాలి. ఓట్స్ వేసి మరోమారు కలపాలి.
3. ప్లేట్‌కి బటర్ రాసి, ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో బాల్స్‌లా వరసగా పేర్చి, సుమారు 20 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి చల్లారనివ్వాలి.
4. ఎయిర్ టైట్ కంటెయినర్లో నిల్వ చేసుకోవాలి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Chocolate Oatmeal Cookies recipe
Story first published: Saturday, December 27, 2014, 18:04 [IST]
Other articles published on Dec 27, 2014



Click it and Unblock the Notifications











