Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
కోకోనట్ స్ట్రాబెర్రీ కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా: 1/2 kg
పెరుగు: 1 cup
పాలు: 6 tbsp
కొబ్బరితురుము: 1cup
బాదంపలుకులు: 50 grms కుంకుమపువ్వు: 6 leaves (గోరువెచ్చటి పాలలో నానబెట్టినవి)
బేకింగ్ పౌడర్: 1tsp
పంచదార: 150 grms
వెన్న: 150 grms
కిస్మిస్లు: 50 grms
కేక్‌పైన పొరలాగా వాడేందుకు స్ట్రాబెర్రీ సాస్
తయారు చేయు విధానం:
1. మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ మొదటగా కలుపుకోవాలి.
2. పంచదారను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. పెరుగు, కొద్దిగా నూనె బ్లెండర్లో వేసి గిలకొట్టుకోవాలి.
3. ఇప్పుడు పంచదార పొడికి పెరుగు, కొబ్బరి తురుములను కలిపి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి.
4. దీనికి మైదా మిశ్రమాన్ని కూడా కలుపుతూ ఉండలు రాకుండా చేసుకోవాలి.
5. కుంకుమపువ్వు, కిస్మిస్లు, బాదంపలుకులను కూడా పై మిశ్రమానికి జతచేసి ఒక పాత్రలో సమంగా పరచి..ప్రీహీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సుమారు 40 నిమిషాలపాటు ఉడికించాలి.
6. తరువాత పాత్ర నుండి కేక్‌ను వేరుచేసి దానిపై బట్టర్స్కాచ్ సాస్ లేదా స్టాబెర్రీస్ సాస్ పైన వేసి, తాజా పండ్లతో అలంకరించాలి అంతే కోకోనట్ స్ట్రాబెర్రీ కేక్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కొబ్బరి పంచదార పెరుగు పాలు బాదం మైదా కుంకుమ పువ్వు కిస్ మిస్ coconut sugar curd milk maida soffran kismis
Story first published: Monday, August 2, 2010, 17:55 [IST]
Other articles published on Aug 2, 2010



Click it and Unblock the Notifications











