Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
కూల్ సమ్మర్-మ్యాంగో ఖీర్
Snacks
oi-Saraswathi
By Sindhu

పాలు: 1cup
బియ్యం: 1tsp
పంచదార: 1tsp
మామిడిపండ్లు: 2
ఏలకులపొడి: 1tsp
బాదంపప్పు: 1/2tsp
కుంకుమపువ్వు: కొద్దిగా
రోజ్ వాటర్: 1tsp
మామిడిపండు గుజ్జు: 2tbsp
జీడిపప్పు పలుకులు (వేయించినవి): 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
2. తర్వాత ముందుగా తీసుకొన్న రెండు మామిడిపండ్ల పై తొక్క తీసి, తురమాలి.
3. ఇప్పుడు రైస్ ఖీర్ ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, రోజు వాటర్, కుంకుమ పువ్వు, ఏలకులపొడి వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
4. చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఈ వేసవిలో వారికిది బలవర్ధకమైన ఆహారం కూడా. (పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు)
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mango milk rice sugar cardamom cashewnut మామిడిపండ్లు పాలు బియ్యం పంచదార యాలకులపొడి జీడిపప్పు
English summary
Cool Summer-Creamy Mango Kheer | కూల్ సమ్మర్-మ్యాంగో ఖీర్
Story first published: Saturday, May 5, 2012, 12:51 [IST]
Other articles published on May 5, 2012



Click it and Unblock the Notifications











