Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే!
మద్దూరు వడ

బియ్యప్పిండి: 2cups
బొంబాయి రవ్వ: 1/4cup
మైదా: 1/4cup
వేరుశనగలు: 2sp
నువ్వులు: 2tsp
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
వంటసోడ: చిటికెడు
ఉప్పు: తగినంత
నూనె: కావలసినంత
తయారు చేయు విధానము:
1. ఉల్లిపాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. వేరుశనగ విత్తనాలు వేయించి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకొన ప్రక్కన పెట్టుకోవాలి.
3. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక గిన్నెలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, మైదా వేయాలి. అందులోనే సోడ, ఇంగువ వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు గ్రైండ్ చేసిన వేరుశనగ పొడి, పచ్చిమిర్చి మిశ్రమము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఫైనల్ గా నువ్వులు కూడా అందులో వేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలపాలి.
6. ఇప్పుడు దానిపై నూనె వేసి ముద్దగా కలపాలి. ఇప్పుడు మద్దూరు వడ మిశ్రమం తయారు అవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.
7. తర్వాత చిన్నగా చేసుకున్న ఉంటను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి వత్తాలి. ఇప్పుడు, పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో వత్తిన వడలను అందులో వేసి వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి అంతే మద్దూరు వడ రెడి.



Click it and Unblock the Notifications











