Latest Updates
-
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026
మామిడి షర్బత్

కావలసిన పదార్థాలు
పచ్చిమామిడికాయ రసం: 2cups
చక్కెర: 1/2cup
ఉప్పు: 1/4tsp
ఎసెన్స్: రెండు చుక్కలు
నిమ్మరసం: 1tsp
చాట్ మసాలా: 1/4tsp
పాలు: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయ తొక్కతీసి, తురుము పీటతో తురుముకోవాలి. తురుమును ఒక గిన్నెలో వేసి ఒక టీస్పూను ఉప్పు చేర్చి మూతపెట్టాలి.
2. అరగంట తర్వాత ఈ తురుమును గట్టిగా పిండితే రసం వస్తుంది. ఫిల్టర్ లో రసం సపరేట్ చేసుకోవాలి.
3. తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి. ఈ పాకంలోకి పచ్చిమామిడిరసం కలపాలి. దీనిలో నిమ్మరం, ఎసెన్స్ చేర్చాలి. బాగా మిక్స్ చేయాలి. దీనిని షర్బత్ ను తడిలేని సీసాలోనే ఉంచుకోవాలి.
4. మామిడి టేస్ట్ తో షర్బత్ చేసుకోవాలనుకున్నాప్పుడు, ఒక గ్లాసు నీళ్ళు, లేదా పాలుకి ఒక కప్పు షర్బత్ కలుపుకుని, చాట్ మసాలా వేసి బాగా కలిసేటట్టు చూసుకోవాలి. దీనికి ఐస్ ముక్కలను వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే మామిడి షర్బత్ రెడీ.



Click it and Unblock the Notifications











