Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
పిస్తా రైస్ ఖీర్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పంచదార: 1cup
పాలు: 1 cup
పిస్తా తరుగు: 1/4 cup
రైస్: 1/2 cup
యాలకుల పొడి: 1tsp
నీళ్లు: తగినన్ని
తయారు చేయు విధానం:
1. రైస్ ను గంటసేపు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాత్రలో పాలు, పంచదార వేసి మరిగించాక అందులో రైస్ వేసి మెత్తగా ఉడికించాలి.
2. ఈ మిశ్రమం గట్టిపడినట్లు అనిపిస్తే కొద్దిగా మంచి నీళ్లు కలిపి ఉడికించవచ్చు.
3. ఇది వేడిగా ఉన్నప్పుడే పైన పిస్తా తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. వేడిగా ఇష్టపడనివారు దీనిని ఫ్రిజ్లో ఉంచి చల్లబడిన తరువాత తీసి పైన అవసరమైతే యాలకుల పొడిని చల్లి తినవచ్చు. అంతే పిస్తా రైస్ ఖీర్ రెడి!
Comments
More From Boldsky
Prev
Next
Story first published: Monday, May 10, 2010, 15:21 [IST]
Other articles published on May 10, 2010



Click it and Unblock the Notifications











