Latest Updates
-
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026
పొటాటో బ్రవాస్-స్పానిష్ స్పెషల్ స్నాక్

కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు: 1/2kg
ఉల్లిపాయం 1
టమోటోలు: 6
ఎండుమిర్చి 6
పంచదార: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
లవంగాల పొడి: 1tsp
మిరియాల పొడి: 1tsp
బియ్యపు పిండి: 1tsp
వెనిగర్: 1tsp
నీళ్లు: 1cup
నూనె: సరిపడా
ఉప్పు రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళా దుంపలను మంచి నీళ్లలో శుభ్రం చేసి, చెక్కుతీసి చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత వీటిని ఉప్పు కలిపిన నీటిలో పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత నీటిని ఒంపేసి ముక్కలను ఆరబెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో చెంచా నూనె ను వేడి చేసి అందులో ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి రేకులు, ఎండుమిర్చిలను వేయాలి.
4. కొద్దిగా వేగిన తర్వాత లవంగాల పొడి, మిరియాల పొడి, బియ్యపు పిండి, టొమోటో ముక్కలు, పంచదార కూడా వేసి దోరగ వేయించాలి. తర్వాత ఇందులో నీళ్లు పోయాలి. తక్కువ మంట మీద పావుగంట ఉడికిన తర్వాత మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి.
5. తర్వాత ముందుగా ఉడికించి ఆరబెట్టుకొన్న బంగాళాదుంప ముక్కలను నూనెలో డీప్ ప్రై చేసి ఒక బౌల్ లేదా ప్లేట్ లోనికి తీసుకోవాలి.
6. ఇప్పుడు ఈ ముక్కలపై బ్లెండ్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పోసి వడ్డించాలి. అంతే పొటాటో బ్రవాస్ రెడీ.



Click it and Unblock the Notifications











