Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
చిక్కుడు గింజల స్నాక్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

చిక్కుడు గింజలు: 2 cups
పచ్చికొబ్బరి తురుము: 1/2 cup
క్యారెట్ తురుము: 1/2 cup
పచ్చిమిర్చి: 3
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1/2cup
మినపప్పు: 1 tbsp
ఆవాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానము:
1. మొదటగా చిక్కుడు గింజలను ఉప్పువేసి నీటిలో ఉడికించుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలతో తాలింపు వేయాలి కొద్దిగా వేగాక కరివేపాకు, కొబ్బరితురుము, ఉడికించిన చిక్కుడు గింజలు వేసి కలపాలి. చివరగా క్యారెట్ తురుము వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అంతే సాయంత్రపు చిక్కుడు గింజల స్నాక్స్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: చిక్కుడు గింజలు పచ్చికొబ్బరి క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మినపప్పు ఆవాలు ఉప్పు నూనె soya beans coconut carrot green chilli curry leaves coriander leaves mustard salt oil
Story first published: Wednesday, April 7, 2010, 16:42 [IST]
Other articles published on Apr 7, 2010



Click it and Unblock the Notifications











