Latest Updates
-
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026
స్ట్రాబెరీ-చాకొలెట్ కేక్ - క్రిస్మస్ స్పెషల్

కార్న్ ఫ్లోర్: 300grm
కాస్టర్ సుగర్: 350grm
యోగర్ట్: 350ml
కోకో పౌడర్: 100grms
వెన్న: 100grms
కోడిగుడ్లు: 3
రమ్ కలిపిన పంచదార నీళ్ళు కొద్దిగా
సోడా బైకార్బొనేట్: 2tsp
ఫిల్లింగ్ కోసం :
యోగర్ట్: 100grms
వెన్న: 50grms
బేకింగ్ కోసం
నూనె: కొద్దిగా
వెనీలా ఎసెన్స్: 1/2tsp
నారింజ తొన: 2
తయారు చేయు విధానం:
1. కేక్ తయారు చేయడం కోసం వెన్నలో పంచదార, కార్న్‌ఫ్లోర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, కోడిగుడ్డు సొన, యోగర్ట్ వెనీలా ఎసెన్స్ బాగ కలపాలి.
2. తర్వాత వెనీలా ఎసెన్స్, ఐసింగ్ సుగర్, నారింజ తొన జత చేయాలి. పదార్థాలన్నీ బాగా కలిసే వరకూ గిలకొట్టాలి.
3. ఇప్పుడు ఎనిమిది అంగుళాల టిన్ లో నూనె రాసి ఈ పదార్థాలుంచి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సుమారు అరగంట బేక్ చేయాలి.
4. బాగా చల్లబడిన తర్వాత కేక్ ఒకసారి కలిపి పైభాగంలో స్ట్రాబెర్రీసి అలంకరించి, ఐసింగ్ సుగర్ జల్లాలి.
5. తర్వాత ఫిల్లింగ్ కోసం తయారు చేసుకున్న పదార్థాలన్నీ బాగా కలపాలి. కేక్ పైన దీనిని అమర్చి మరల స్ట్రాబెర్రీలు అమర్చి, ఐసింగ్ సుగర్ కొద్దిగా చల్లితే చాకొలెట్ స్ట్రాబెర్రీకేక్ సిద్ధం.



Click it and Unblock the Notifications











