Latest Updates
-
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి!
వెజిటబుల్ పాస్తా సూప్-వింటర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu

ఉడికించిన పాస్తా: 1cup
క్యారట్ ముక్కలు: 1/2cup
బీన్స్ముక్కలు: 1/4cup
ఉల్లిపాయ: 1( తరుగు)
క్యాప్సికమ్: 1( తరుగు)
ఉల్లికాడల తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1tsp
వెన్న: 1tsp
తయారు చేయు విధానము:
1. పాన్ లో వెన్న వేడయ్యాక అందులో కూరగాయ ముక్కలను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
2. తర్వాత అందులో నాలుగు కప్పుల నీరు, పాస్టా, ఉప్పు, మిరియాలపొడి వేసి మరిగించి దింపేయాలి.
3. ఫైనల్ గా ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే పాస్తా సూప్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Vegetable Pasta Soup - Winter Special|వెజిటబుల్ పాస్తా సూప్-వింటర్ స్పెషల్|
Story first published: Thursday, January 5, 2012, 17:32 [IST]
Other articles published on Jan 5, 2012



Click it and Unblock the Notifications











