Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ఆరోగ్యకరమైన సోయా చపాతీలు!
Veg
oi-Nageswara
By B N Sharma

తయారీకి కావలసిన పదార్ధాలు:
- రెండు చపాతీలు (పెనంపై కాల్చినవి)
- ఒక కోడిగుడ్డు (ఉప్పు, పెప్పర్ వేసి)
- ఒక కప్పు సోయా గింజలు
- రెండు స్పూన్ల పుదీనా చట్నీ
- 4 స్పూన్ల దోస ముక్కలు
- 4 స్పూన్లు తరిగిన ముల్లంగి
- కొద్దిగా గరమ్ మసాలా
- ఒక స్పూను ఆయిల్
తయారీ విధానం - సోయా గింజలు ఒక గంట నానపెట్టండి. నానిన తర్వాత వాటిని పేస్ట్ లా చేయండి. తయారు చేసిన చపాతీలను గుడ్డు మిశ్రమంలో ముంచండి. పెనంపై కొద్దిగా నూనె వేసి చపాతి కాల్చండి. కాల్చిన చపాతీకి పొదీనా చట్నీ పలుచగా రాయండి. తర్వాత దానిపై సోయా పేస్ట్, దోస, ముల్లంగి, గరం మసాలా చల్లండి. చపాతీలను ఒక రోల్ గా అందంగా చుట్టేయండి. మీ సోయా చపాతి రెడీ అయినట్లే. వేడిగా తింటే...చాలా రుచిగా వుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Healthy soya rolls recipe | పది నిమిషాల్లో రెడీగా!
Story first published: Tuesday, January 10, 2012, 12:44 [IST]
Other articles published on Jan 10, 2012



Click it and Unblock the Notifications











