Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మష్రూమ్ పన్నీర్ మసాలా
Veg
oi-Saraswathi N
By Sindhu

మష్రూమ్స్ : 250grm
పనీర్ : 150grm
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1 tsp
పచ్చి మిర్చి : 4 (తరిగి)
ధనియాల పొడి : 1 tsp
గరం మసాలా పొడి : 1/2 tsp
కొబ్బరి పొడి : 2tsp
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 tsp
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేయు విధానము:
1. మష్రూమ్స్ ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. పనీర్ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్ వేసి సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్, పన్నీ మసాలా రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mushroom paneer garam masala oil ginger garlic coconut salt green chilli మష్రూమ్ పన్నీర్ గరం మసాలా నూనె అల్లం వెల్లుల్లి కొబ్బరి ఉప్పు పచ్చిమిర్చి
English summary
Mushroom Paneer Masala | మష్రూమ్ పన్నీర్ మసాలా
Story first published: Tuesday, August 2, 2011, 17:11 [IST]
Other articles published on Aug 2, 2011



Click it and Unblock the Notifications











