Latest Updates
-
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే!
నవరాత్రి స్పెషల్ రాజ్మా మసాలా

కావలసిన పదార్థాలు:
రాజ్మా: 2cups(నానబెట్టినవి)
ఉల్లిపాయలు: 2
టొమోటో: 1
అల్లం వెల్లుల్లి: 1tsp
పచ్చిమిర్చి: 4
టొమోటోలు: 3
ధనియాలపొడి: 1/2tsp
కారం: 1tsp
గరంమసాలా: 1/2tsp
ఆంచూర్(డ్రై మాంగో పౌడర్): 2tbsp
జీలకర్ర: 1tsp
నూనె: 2tsp
కొత్తిమీర: గుప్పెడు
తయారు చేయు విధానం:
1. రాజ్ మాను రాత్రంతా నానబెట్టి, బాగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. బాణెలిలో నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి కలియబెట్టాలి.
3. కొద్దిసేపటి తరువాత అందులోనే ఉడికించిన రాజ్మా, కారం, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలాలను వేసి, బాగా కలిపి ఉడికించాలి:
4. మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి: అంతే రాజ్ మా మసాలా కర్రీ రెఢీ. రాజ్ మా మసాలా రైస్, పలావ్, పరాట, రోటీలకు మంచి కాంబినేషన్ మరి టేస్ట్ చూసేయండి...



Click it and Unblock the Notifications











