Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఉల్లిపాయ పెసరెట్టు
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1/2 cup
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 5
జీలకర్ర: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
కొత్తిమీర: 2 రెమ్మలు
తయారు చేయు విధానము:
1. పెసలు, బియ్యము 4 గంటలు నానపెట్టాలి.
2. ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి తరిగి ఉంచుకోవాలి.
3. నానపెట్టిన పెసలు, బియ్యము, అల్లము, పచ్చిమిర్చి, కొద్దిగా నీరు వేసి దోస బిండిలా రుబ్బుకోవాలి.
4. రుబ్బిన పిండిలో సరిపిడా ఉప్పు, జీలకర్ర వేసి, పిండి బాగా కలపాలి.
5. పెనం స్టౌ మీద పెట్టి వేడిఅయ్యాక, తయారు చేసుకున్న పిండిని దోస లా వేసుకొని, దోస చుట్టూ 1/2స్పూన్ నూనె వేసి, ఎర్రగా కాల్చాలి.
6. ఎర్రగా కాల్చిన పెసరట్టు మీద, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి దోసను మడిచి మరికొద్దిసేపు అలాగే ఉంచి ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ఉల్లిపాయ పెసరట్టు రెడీ. ఈ దోస అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. పెసరట్టు కరకర ఉండాలంటే 1/2గ్లాసు బియ్యం ఎక్కువ వేసుకోవాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: పెసలు బియ్యం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఉల్లిపాయలు కొత్తిమీర moong dal rice ginger green chilli salt onion cumin seeds
Story first published: Friday, July 16, 2010, 15:42 [IST]
Other articles published on Jul 16, 2010



Click it and Unblock the Notifications











