Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
మెంతి పాలక్ పరోటా..!!
Veg
oi-Sivanjaneyulu Bommu

గోధుమ పిండి : 150 గ్రాములు
ఓట్ మీల్ : 150 గ్రాములు
పాలకూర : 150 గ్రాముల
మెంతికూర : 150 గ్రాములు
పచ్చిమిరపకాయలు : 4
పసుపు : అర టీ స్పూన్
ఇంగువ : చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేసే విధానం:
- ముందుగా పదార్థాల్నింటని ఒక పాత్రలో వేసి తగినంత నీరుపోసి కలిపి, తడి వస్త్రం కలిపి ఓ అరగంట అలా వదిలేయాలి. (పాలకూర, మెంతి కూర కొద్దిగా వేడి నీటిలో వేసి ఉడికించి దింపుకోవాలి)
- పిండిని ఎనిమిది లేదా పది బాగాలుగా విభజించాలి.
- చపాతీ కర్రతో చపాతిలోవత్తుకోవాలి, వత్తిన చపాతిలను బాగా కాల్చాలి.
- తయారైన మెంతి పాలక్ కూరలో చపాతిలు నంచుకు తింటే ఆ రుచే వేరు.
Comments
English summary
Palak Paratha..!! | మెంతి పాలక్ పరోటా..!!
Story first published: Saturday, August 13, 2011, 16:27 [IST]
Other articles published on Aug 13, 2011



Click it and Unblock the Notifications