Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పైనాపిల్ కర్రీ
Veg
oi-Saraswathi N
By Sindhu

పైనాపిల్: 1cup( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 4
కారం: 2tsp
కరివేపాకు: కొద్దిగా
పసుపు: చిటికెడు
పంచదార:1cup
ఆవపొడి: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
కప్పు కొబ్బరి పాలు: 1/2cup
మాల్దీవ్ ఫిష్ ముక్కలు: 2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్కలు
ఆయిల్: తగినంత
ఉప్పు: తగినంత
తయారు చేయు విధానం:
1. స్టౌ మీనద పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపముక్కలు ఒకదాని తరువాత ఒకటిగా వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వారకూ ఫ్రై చేయాలి.
2. ఉప్పు, పసుపు, కారం, ఆవపొడి, మాల్దీవ్ ఫిష్ వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపి పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.
3. పైనాపిల్ ముక్కలకు మిశ్రమం బాగా పట్టుకునేలా కలపాలి. మంట తక్కువ చేసి కొద్ది సేపు ఉడికించాలి. పంచదార, ఉప్పు తగినంత వేసుకోవాలి.
4. అవసరమనుకుంటే టేస్ట్ చూసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: పైనాపిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం కరివేపాకు పసుపు పంచదార ఆవపొడి అల్లం వెల్లుల్లిపేస్ట్ pine apple onion green chilli ginger garlic milk salt oil
Story first published: Thursday, June 3, 2010, 16:33 [IST]
Other articles published on Jun 3, 2010



Click it and Unblock the Notifications











