Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తందూరీ ఆలూ-పన్నీర్ వంటకం
Veg
oi-Saraswathi
By Sindhu

బంగాళా దుంపలు(బేబీపొటాటో): 6-8
పన్నీర్: 100grms
ధనియా పౌడర్: 1tsp
కారం: 1tsp
చాట్ మసాలా: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
యాలకల పొడి: 1/2tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
గట్టి పెరుగు: 1cup
జీడిపప్పు: 8-10
కిస్మిస్ : 6-8
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. బంగాళదుల్ని(బేబీ పొటాటోస్)మధ్యలో చిన్న రంధ్రం చేసి వాటిని కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. రంధ్రం కోసం మధ్యలో తీసేసిన ఆలుగడ్డ ముక్కలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఇలా వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని పన్నీర్ ని తురిమి అందులో వేసుకోవాలి.
3. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, చాట్‌మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, యాలకల పొడులను కూడా వేసి బాగా కలిపి పెట్టాలి. దీన్ని మధ్యలో రంధ్రం చేసుకొని వేయించుకున్న ఆలుగడ్డల్లో స్టఫ్(కూరు)చేసుకోవాలి.
4. మరో గిన్నెలో పెరుగు తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, చాట్‌మసాలా, నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూరుకొని పెట్టుకున్న ఆలుగడ్డలపై పూయాలి. వీటిని తందూరీలో కుక్ చేసుకొని పై నుంచి చాట్ మసాలా వేసుకొని తింటే బాగుంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: potato tandoori aloo recipe vegetarian recipe తందూరి ఆలూ వంటకం పొటాటో వెరైటీ శాఖాహార వంటకం
English summary
Tandoori Aloo-Paneer Recipe | తందూరీ ఆలూ-పన్నీర్ వంటకం
Story first published: Friday, February 10, 2012, 13:07 [IST]
Other articles published on Feb 10, 2012



Click it and Unblock the Notifications











