Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
టేస్టీ మలై మాకై పాలక్ రిసిపి
మలై మాకై పాలక్ రిసిపిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . ఈ న్యూట్రీషియన్ ఫుడ్ లోముఖ్యంగా ఉండేది ఆకుకూర.ఆకు కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఐరన్ ను ఉత్పత్తి చేస్తుంది. మలై లేదా క్రీమ్ మన శరీరంకు అవసరం అయ్యే క్యాల్షియంను అందిస్తుంది .

ఇక మొక్కజొన్నలో న్యూట్రీషియన్స్ అంధికంగా ఉంటాయి. అందువల్లే, మలై కార్న్ పాలక్ రిసిపిని అందరూ చాలా ఇష్టం పుడుతారు .
మలై కార్న్ పాలక్ రిసిపి టేస్టీ మరియు న్యూట్రీషియన్ రిసిప. దీన్ని మీ మంచి ఆరోగ్యం కోసం మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కావల్సిన పదార్థాలు:
ఆకుకూర: 4 bunches
మొక్కజొన్న : 1 cup
క్రీమ్ లేదా మలై: అరకప్పు

అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
అల్లం పేస్ట్ : 1 tsp
పచ్చిమిర్చి: 3సన్నగా కట్ చేసుకోవాలి
ఉల్లిపాయలు: సన్నగా తరిగి పెట్టుకోవాలి

మెంతి: 1 tbsp
డ్రై మ్యాంగో పౌడర్: 1 tsp
షాజీరా పౌడర్ : 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాలకూరను వేడి నీటిలో వేసి కొన్ని నిముషాల తర్వాత, చల్లటి నీళ్ళు పోసి తిరిగి వంపేసి, నీరు వడిగిపోయిన తర్వాత కూరాకును సన్నగా తరిగిపెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, జీలకర్ర మరియు ఉల్లిపాయలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రైచేసుకోవాలి.

3. అల్లం మరియు వెల్లల్లిపేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకొని, తర్వాత పచ్చిమిర్చి వేసి మరో 5 నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులో ఉడికించి పాప్ కార్న్ , ఉప్పు మరియు డ్రై మ్యాంగో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి, చిక్క బడే వరకూ ఉడికించుకోవాలి.

5.ఇప్పుడు అందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి, మంటను తగ్గించి ఉడికించాలి. అప్పుడే, లెమన్ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులోనే ఎండిన మెంతి ఆకు పొడిని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే మలై మాకై పాలర్ సర్వ్ చేయడానికి రెడీ .




Click it and Unblock the Notifications











