Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
టమోటా పెరుగు పులుసు
Veg
oi-Staff
By Staff

టమోటా: 1/4 కిలో
ఉల్లిపాయలు: రెండు
పచ్చిమిర్చి: ఆరు
పెరుగు: ఒక కప్పు
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
పోపు సామాన్లు
ఎండు మిర్చి: రెండు
మినపప్పు: 1/2 స్పూన్
ఆవాలు: 1/4 స్పూన్
వెల్లుల్లి: మూడు రేకలు
కరివేపాకు: కొద్దిగా
నూనె: 50 గ్రా
చేసే విధానం: ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు ముక్కలు తరగాలి. ఇవి చాలా చిన్న ముక్కలుగా ఉండాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు వేసి చిటపటలాడాక ఎండు మిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయించి, టమోటా ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించి, పెరుగు వేసి కలిబెట్టి దించాలి. కొద్దిగా కొత్తి మీర వేసుకుంటే రుచి అదిరిపోతుంది.
Comments
More From Boldsky
Prev
Next
Story first published: Thursday, May 15, 2008, 18:11 [IST]
Other articles published on May 15, 2008



Click it and Unblock the Notifications











