Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బ్రేక్ ఫాస్ట్ బెడ్ లోనే ఇచ్చేస్తే!

1. మెచ్చుకోడానికి వండండి - మెప్పు పొందేందుకు వంట చేస్తే మహిళలు ఇష్టపడతారు. చేసిన వంటకాలు ఒక కేండిల్ లైట్ డిన్నర్ గా వుంటే మరింత మెచ్చుకుంటారు. కనుక, ఆమెను వలలో వేసుకోవాలంటే, మీ వంటకాల నేర్పులు ప్రదర్శించండి. అయితే, మీకు అనుభవం లేనివి చేసేసి ఆమె మెప్పు పొందాలనుకోకండి.
2. వంటలు చేసేటపుడు సాధారణంగా అందరూ చేసేవి చేయకండి. ప్రతిరోజూ వుండే పప్పు, అన్నం వంటివి మీరు చేస్తే అందులో రుచి తెలిసిపోతుంది. మేజీషియన్ తన ట్రిక్కులు చెప్పనట్లు అసలు మీ వంటకం ఏమిటో తెలియకుండా రుచిగా వుండేలా చేయండి.
3. ఆమె కోరితే తప్పక చేయండి. మహిళలు కిచెన్ లో కొన్ని సమయాలలో సహాయం కోరతారు. ఏదేని ప్రత్యేక డిష్ చేసేటపుడు మీరు వంటగదిలోకి దాడిచేసి ఎంతో కొంత సహకరించండి. మహిళలు వారి వంటగదిలోకి త్వరగా రానివ్వరు. కనుక చొచ్చుకుపోయి ఇబ్బంది కలిగించకండి. మీపై అభిమానం పోగొట్టుకోకండి.
4. ఆమెకు సహాయం మాత్రం చేయండి. ఆదేశాలు జారీ చేయకండి. వంటగది ఆమెకి చెందిందనే విషయం గుర్తించండి. మీరు అవసరం లేదనుకుంటే అక్కడ కొన్ని నిబంధనలుంటాయని గుర్తించండి. ఆమె చేసే పనిలో కలిగించుకోవడం సలహా ఇవ్వడం చేయకండి. ఆమె చెప్పింది చేస్తే ఆమె సంతోషిస్తుంది.
5. చాలా మంది పురుషులు బాగా వంట చేసేవారు ఆమె చేసిన ప్రతి వంటకానికి ఏదో ఒక లోపం వెతికి పట్టుకుని ఎత్తి చూపుతారు. మహిళలు వారి వంటకాల్ని విమర్శిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇటువంటపుడు వారు మిమ్మల్ని అన్ని తెలుసు కాని ఏదీ తెలియని పురుషుడని వ్యాఖ్యానించి వంటగదినుండి బయటకు పంపేస్తారు. కనుక ఇటువంటి పరిస్ధితి తెచ్చుకోకండి.
6. ఆదివారం సెలవు దినమా? ఆమెకవసరమైన బ్రేక్ ఫాస్ట్ ఆమె బెడ్ లోనే అందించేయండి. ఇక ఆరోజుకి మీకు ఎంతో ఆనందం ఆమెనుండి దొరుకుతుంది. ప్రశంసించబడతారు.



Click it and Unblock the Notifications
