Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సామాజిక ఉద్యమకారిణి మేధా పట్కర్!
Relationship
oi-Nageswara
By B N Sharma

ఈమె ఒక ట్రేడ్ యూనియన్ నాయకురాలు, స్వాతంత్ర సమర యోధురాలు. ఆమె తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నర్మదా బచావ్ ఆందోళనకు సంబంధించి ఈమె బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ పిటీషన్ కూడా వేసింది.
సర్దార్ సరోవర్ డ్యామ్ పై ఆమె రెండు దశాబ్దాలపాటు నిరంతర పోరాటం సాగించింది. తన సామాజిక కృషికిగాను, ఆమ్ నాస్టీ ఇంటర్నేషనల్, బి.బి.సి మొదలైన సంస్ధలనుండి అనేక అవార్డులు పొందింది.1991 వ సంవత్సరంలో ఆమె రైట్ లైవ్ లీ హుడ్ అవార్డు, 1999 లో ఎం.ఎ. ధామస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు తీసుకుంది. దీనా నాధ్ మంగేష్కర్ అవార్డు, మహాత్మ ఫూలే అవార్డు కూడా ఆమె పొందింది.
ఒకప్పుడు ఆమె టాటా సంస్ధలలో ఉద్యోగం చేసినప్పటికి, సింగూరులో టాటా నానో ప్లాంట్ స్ధాపనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి అది అక్కడినుండి తరలిపోవటానికి కారణమయింది.
Comments
English summary
Women's Day Social Activist Medha Patkar! | సామాజిక ఉద్యమకారిణి మేధా పట్కర్!
Story first published: Thursday, March 1, 2012, 17:59 [IST]
Other articles published on Mar 1, 2012



Click it and Unblock the Notifications