Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
పని పంచుకుంటే...ఆనందం అంతా ఇంతా కాదు!

అభిప్రాయ భేధాలా....అంతం చేయండి. పండుగలలో ఇంటి పని అంటే శుభ్రత, పండుగ ఏర్పాట్లు వంటివి ఎన్నో వుంటాయి. మరో పక్క పిల్లలు వారి రోజువారీ అవసరాలు, ఇల్లాలు ఒక్కరే చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అటువంటపుడు, ఆమె పురుషుడుగా మీరు తప్పక ఆమె ఇంటిపనులు కూడా పంచుకోవాలంటారు విషయ నిపుణులు. ఆ సమయంలో వుండే షాపింగ్ అవసరాలు కూడా ఎన్నో వుంటాయి. వాటిని కూడా స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి చేసుకుంటే వాదనలుకు స్వస్తి చెప్పచ్చు. నేటి రోజుల్లో మహిళలు వివిధ రకాల పనులు చేసేస్తున్నారు. ఇటువంటపుడు జీవిత భాగస్వామి సహకరిస్తే అది ఎంతో ప్రయోజనంగా వుంటుంది.
రీసెర్చర్ల మేరకు, ఇంటిపని పంచుకునే జంటలు దీర్ఘకాలం తమ వైవాహిక జీవితంలో కొనసాగుతారని కూడా వెల్లడైంది. కనుక మీరు ఇంటిపని అంటే, బూజులు దులపటం, వాషింగ్, బిడ్డ సంరక్షణ వంటివి పంచుకుంటే, సాధారణజంటలకంటే కూడా బాగా ఆనందంగా వుంటారు. ఇంటిపని పంచుకుంటే అది రోజులో ఎంతో ఒత్తిడిని కూడా జీవిత భాగస్వాములకు తగ్గిస్తుంది. పని పూర్తయ్యే సరికి ఇద్దరికి ఎంతో ఎనర్జీ వస్తుంది. అయితే, పురుషులు మాత్రం తమ పాత్రలు మార్చుకోడానికి సుముఖంగా లేరని కూడా రీసెర్చర్లు తెలుపుతున్నారు. అయితే అటువంటపుడు మహిళ తనకు సరైన సహకారం లేదని, భావిస్తుంది. పురుషుడు మాత్రం తాను ఆర్ధికంగా సహకరిస్తున్నానని భావిస్తాడు. కాని ఇంటిపనిలో కూడా ఇద్దరూ 50 - 50 పద్ధతిపై పనులు పంచుకుంటే మంచిదని రీసెర్చర్లు సూచిస్తున్నారు. శుభవార్తగా....ఇంటిపని అంతా ఖచ్చితంగా చేసుకునే జంటలు, ఏ జంకూ, గొంకూ లేకుండా యధేచ్ఛగా, మిగిలినవారికంటే మహా ఆనందంగా కామకేళి కూడా జరిపేస్తున్నట్లు స్టడీ తెలిపింది. రతిక్రీడ మిగిలినవారికంటే సంవత్సరంలో 15 సార్లు అధికంగా ఆచరిస్తున్నట్లుగా కూడా రీసెర్చర్లు తెలుపుతున్నారు. మరింకేం...ఇది మరో లాభం!



Click it and Unblock the Notifications
