Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
మగవారికి చెప్పకూడని రహస్యాలు?

1. అతి సాధారణంగా ఆడవారు చెప్పేది....నేను ఇంకా అందుకు సిద్ధంగాలేను అనేది. సంబంధానికి లేదా పెల్ళికి తిరస్కరించాలంటే ఇది మెత్తని సమాధానం. ఆమె బహుశ మీ నుండి ఏదో ఆశించవచ్చు లేదా అసలేమీ వుండకపోవచ్చు. లేదా మీ నుండి దూరం పోవాలనుకోవచ్చు. లేదా మీరు ఆమెను బతిమాలాడాలనుకోవచ్చు. ఆమె కనుక సీరియస్ గా వుంటే మీతో తప్పక సంబంధం కోరుతుంది.
అపుడు మీరు దూరం జరగండి లేదా కొన్ని రోజులు ఆమెను వదిలేయండి.
2. నేను డబ్బులిస్తానులే...సరేనా? మీ చేత ఖచ్చితంగా ఇప్పించాలనుకుంటే ఆమె నోటివెంట ఖచ్చితంగా ఈ మాట వస్తుంది. చాలామంది మహిళలు పురుషులే తమ ఖర్చు భరించాలనుకుంటారు. నవ్వుతూ మేము చెల్లిస్తాము అన్నాకాని ...మనసులోపల మిమ్మల్ని ...ఎంత లెక్కలు వేస్తున్నాడు? అంటూ తిట్టుకుంటారు. అపుడు మీరేం చేయాలి? గత్యంతరం లేదు ....మీ ప్రేమను రుజువు చేసుకోడానికి చెల్లించేయండి. చిన్న మొత్తాలకు వెనుకాడి మూర్ఖులు కాకండి.
3. నీవు వేరే యువతిని చూసినా పచ్చి వ్యభిచారివద్దకు పోయినా నాకేం పరవాలేదు అన్నదనుకోండి. అది మీకు ఆమె పట్లకల విశ్వాసాన్ని పరీక్షించినట్లే. అపుడు మీరేం చేయాలి. సైలెంట్ గా వుండిపొండి. దూరం జరగండి. ఒక రెండు గంటల ఆనందంకొరకు ప్రతి నెల మీ గాల్ ఫ్రెండ్ నుండి హింస భరించాలి.
4. నాకు ఏ పురుషుడితోను సంబంధం లేదు - అన్నదనుకోండి. ప్రకృతికి విరుద్ధంగా ఆమె పోలేదు. ఆమెకు కనీసం ఎపుడో అపుడు ఏ పురుషుడితోనైనా సరే సంబంధం వుంటుందనుకోవచ్చు. అపుడు మీరు ఏం చేయాలి...సరే అది ఏం పెద్ద తప్పుకాదు దాన్ని వదిలేసేయ్ వాస్తవం చెప్పావ్ సంతోషించా...అని కనుక అంటే ఆమె భయపడుతుంది.



Click it and Unblock the Notifications
