Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
ఆధునిక యువతిని ఆకర్షించాలంటే?

1. ఆమెతో నేరుగా మాట్లాడకండి - గాడ్జెట్ ల విషయానికి వస్తే, అంతా మీకే తెలుసని చెప్పకండి. అన్ని అప్లికేషన్లు మీకు తెలుసని, మొబైల్ ఏది కొనాలనేది నేను చెపుతానని స్టేట్ మెంట్లు ఇవ్వకండి. ఆమె మీకు సమానమని, గాడ్జెట్ ల విషయానికి వస్తే మీకంటే అధికంగా ఆమెకు తెలుసని భావించండి.
2. మార్కెట్లలో ఎప్పటకపుడు వచ్చే అధునాతన పరికరాలగురించి తెలుసుకోండి. పాతకాలంనాటి మొబైల్ లేదా కంప్యూటర్ వంటివి బహుమానంగా ఇవ్వకండి. ఆధునిక పరికరాలను అవసరమనుకుంటే ఆమెకు బహుమానంగా ఇవ్వండి.
3. టెక్నాలజీలో పట్టు సాధించండి. ఆధునిక మెళకువలు తెలుసుకోండి. మీరు ఎప్పటికపుడు కొత్త విషయాలు తెలుసుకుంటే ఆమెను ఆకర్షించి మెప్పు పొందగలుగుతారు. ఆమె మీకంటే ముందుగా ఇంటర్నెట్ ద్వారా కొత్త సంగతులు తెలుసుకొనగలదని గ్రహించండి. కనుక ఆమె మెచ్చుకోవాలంటే, మీరు కొంత హోం వర్కు చేయక తప్పదు.
4. ఆమెకు ఒక కొత్త అప్లికేషన్ రూపొందించండి. ఎంతో కష్టపడి రూపొందించానని ఆమె కు తెలుపండి. అది నిజంగానే ఆమెకు కొత్తదనాన్ని కలిగించాలి. మరి ఈ అధునాతన గాడ్జెట్ యువతికి వ్యక్తిగత అప్లికేషన్ మాత్రమే తగినదవుతుంది. కనుక ఆమెకు ఒక ఇంటర్ నెట్ అప్లికేషన్ డెడికేట్ చేయండి.
5. ఎట్టిపరిస్ధితులలోను గాడ్జెట్లపై ఆమె సంభాషణ దూషించకండి. అలాచేస్తే, ఇక మీరు ఆమె లిస్టులో లేనట్లే. ఆమె సంభాషణ మీకు బోర్ కొట్టేస్తే,...ఇక మీరు ఆమెకు తగనట్లే భావించి మరొకరిని మీ అభిరుచులకనుగుణమైన వారిని వెతుక్కోండి.
ఈ డేటింగ్ చిట్కాలు ఆధునిక యువతిని బాగా అర్ధం చేసుకోడానికి పనికివస్తాయి.



Click it and Unblock the Notifications
