Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
తొలిరోజు రాత్రి పురుషుడు చెప్పాల్సిందేమిటి?

ఆమెను స్వాగతించండి - ఆమెను స్వాగతించి మీ కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా పరిచయం చేయించండి. ఆమెకు మీ కుటుంబ సభ్యులగురించి పూర్తి పరిచయం చేయండి.
వెల్లడించండి - ఆమె మీతో సౌకర్యంగా వుండాలంటే కొంత చనువు ప్రదర్శించాలి. శోభనం నాటి రాత్రి ఆమె మీకు ఎంత ప్రాధాన్యమైనదో తెలుపండి. మీ భావనలు ఆమెకు వివరించండి. ఆమె మీకు మీ కుటుంబసభ్యులకు చాలా ముఖ్యమైన వ్యక్తని తెలుపండి.
ఆమె పాత్ర వివరించండి - ఆమె పాత్రను వివరించండి. సాధారణంగా మహిళ కొత్తగా వచ్చే భాధ్యతలకు కొంచెం భయపడుతుంది. ఆమెపై ఆధిపత్యం చూపవద్దు లేదా డిమాండ్ చేయవద్దు. ఆమెకు ప్రతిసారి మీ మద్దతు కావాలి.
మీరు ఆమెవాడనేది వాగ్దానం చేయండి - మహిళలందరూ ప్రేమించబడాలనుకుంటారు. పెళ్ళి వాగ్దానాలు ఎన్ని చేసుకున్నా...ఆమెకు మీ సంభాషణలు అవసరం. గదిలో ఇద్దరూ వున్నపుడు ఈ సంభాషణలు ఆమె కోరుతుంది. కనుక పెళ్ళి రోజు రాత్రి పురుషులు వారి భార్యలకు ప్రేమతో వివరించాలి. ఆమెను ప్రతిరోజూ ప్రేమిస్తానని, జీవితం గడచిన కొలది అనుబంధం గట్టిపడుతుందని ఆమెకు వివరించాలి.
ఈ చిట్కాలతో శోభనం రాత్రిని మరింత ప్రత్యేకంగా చేసుకోండి. పురుషుడు తన మహిళకు శోభనం రాత్రి కొత్త ఆలోచనలు, భావాలు, కలయికలతో ఆనందం పొందేలా చూడాలి.



Click it and Unblock the Notifications
