Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
బాయ్ ఫ్రెండ్ బాధ నుండి బయటపడండిలా?

1. నువ్వు చాలా మారిపోయావ్. గతంలో నేను ప్రేమించినప్పుడు వున్నట్లుగా ఇపుడు నీ ప్రవర్తన లేదు. నేను చాలా నీతో ఇబ్బంది పడుతున్నాను. అంటూ అతనిని నెమ్మదిగా విడిపోయే మార్గంలో పెట్టాలి.
2. ఈ మధ్య నేనేం చెప్పినా నీకు బోర్ గా వుంటోంది. అని మీరే అతనికి కొంత సూచన ఇచ్చేయండి. అతను నిజంగానే మీరు చెప్పేది బోర్ గా భావించి మరో గాల్ ఫ్రెండ్ కొరకు కూడా ప్రయత్నిస్తాడు.
3. నీవు ఆశించిన రీతిలో నేనుండలేకపోతున్నాను. ఈ మాట అతనికి ఎన్నో అర్ధాలనిస్తుంది. అతనో గొప్ప తెలివైన వాడని మీరు అతనితో వ్యవహరించలేకపోతున్నారన్న భావన అతనికి కలిగి గ్రేట్ గా భావిస్తాడు. ఈ రకంగా ఉన్నతంగా భావించి మిమ్మల్ని వదిలేస్తే మీకు ఎంతో హాయిగా వుంటుంది.
4. నీకొరకు నా తల్లి తండ్రులను దూరం చేసుకోలేను. వారు నాకు జన్మనిచ్చారు. ఏదో నవలా భాషగా వున్నా ఈ మాటలు బాగా పనిచేస్తాయి. తల్లితండ్రుల కారణంగా ...అనే మాట ఎప్పటికి విలువైనదే. అతను కూడా వారికి మొదట హక్కు వున్నదని భావిస్తాడు. ఇక మీ మానాన మిమ్మల్ని వదిలేయటానికే చూస్తాడు.
5. నీతో వుంటే, నాకు ఆత్మహత్యే శరణ్యం! ఈ మాటలు వింటే చాలు భయపడతాడు. మీకు తప్పక మానసిక పిచ్చి పట్టిందనుకునైనా వదిలేస్తాడు. ఏదైనా జరిగితే, తాను చట్టపర శిక్షలకు గురవుతానని భయపడతాడు.
కనుక, ఈ చిట్కాలు పాటించి, మీ బాయ్ ఫ్రెండ్ బాధలనుండి బయటపడండి.



Click it and Unblock the Notifications
