Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ప్రేయసి దూరం వుంటే ప్రేమ పెరుగుతుందా?

జంటలుగా చూడలేని సమస్యలను ఎన్నింటినో, మీరు ఒంటరిగా వున్నపుడు గుర్తించటం ఖచ్చితంగా వుంటుంది. సంబంధాలపై ఏ మాత్రం అపోహలు, అపార్ధాలు వున్నా, వెంటనే దూరం జరిగితే అవన్ని సరైపోతాయి. జంటలు ఎల్లపుడూ ఒకరితో కలసి మరొకరు వుంటే, వారిలో భావావేశాలు కూడా సరిగా వుండవు. అతి సాధారణంగా వుంటాయి. అందుకుగాను కొన్ని ప్రాధమికతలు కింద ఇస్తున్నాం అవి దీర్ఘ కాల బంధాలలో ప్రేమను ఎలా పెంచి సుస్ధిర పరుస్తాయనేది పరిశీలిద్దాం. సంబంధాలలో గాఢతను పెంచే కొన్ని చిట్కాలు
1. సంబంధం తెగిపోయిందని భావించకండి. ఏదో మీ అంతట మీరు పని కల్పించుకొని కొంతకాలం మీ ప్రియురాలికి దూరంగా వుండండి. మరి అది మీ పార్టనర్ నుండి దూరం జరిగినట్లు కాదు. ఆ సమయం మీ వ్యక్తిగత బాగుకోసం వినియోగిస్తారు.
2. మీరు వేసుకునే ట్రిప్ మీ ఉద్యోగపరంగా కావచ్చు. లేదా ఒక విశ్రాంతి సెలవు కావచ్చు. అది మీ కొరకు మాత్రమే. మీ ప్రేయసిపై కోపంతో అంతా సర్దుకొని వేరే ప్రదేశాలకు వెళుతున్నట్లు వుండరాదు. అలా వెళితే, అది మీ సంబంధానికి హాని కలిగిస్తుంది. ఆమె లేదా అతను భాగస్వామిచే వదలివేయబడినట్లు భావిస్తారు. మీ భాగస్వామికి సందేహం రాకుండా అతి సాధారణంగా మీరు ఆమెకు దూరం కావాలి.
3. ఒక వ్యక్తి వెంటబడటం ఆపితే, ఆ వ్యక్తి మీ వద్దకు వచ్చేస్తాడనేది ఒక గోల్డెన్ నిబంధన. కనుక కొంత ఎడబాటు చూపటం అనేది జంటలకు ఎంతో మంచిది. అది మీ విలువ ఏమిటనేది మీ పార్టనర్ కు తెలియజేస్తుంది.
4. ప్రేమలో సమస్యలు దూరం వుండటంతో కొన్ని వాటంతటవే మాయమవుతాయి. ఉదాహరణకు తరచుగా ఒకరినొకరు నిందించుకోవడం తగ్గుతుంది. మీరు ఆమె మీ వద్ద లేనపుడు మీ పార్టనర్ విలువ గ్రహిస్తారు. కనుక ప్రేమ తక్కువకాకుండా వుండాలంటే, అపుడపుడు మీ పార్టనర్ కు దూరం వుండండి.
5. తాత్కాలికంగా మీ సంబంధంలో దూరం వుండటం మీలోని అంతర్గతలను సమతుల్యం చేస్తుంది. మీరు మీ కోపతాపాలను ఒంటరిగా వున్నపుడు తప్పక బేలన్స్ చేసుకుంటారు.
6. ఈ రకమైన దూరంలో మీరు స్వంతంగా చేసుకోవాలనుకున్నవి తప్పక చేసుకోవచ్చు. అది మీ ఊటీ విశ్రాంతి కావచ్చు. లేదా మీరు చేయాలనుకున్న ఎంబిఎ కోర్సు కావచ్చు.



Click it and Unblock the Notifications
