Latest Updates
-
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా..
ఒప్పుకోకుంటే...మీ నిర్ణయం మీదే....!

చదవండి ....
అతను భయపడుతున్నాడా? చాలామంది పురుషులు పెళ్ళి అంటే భయపడతారు. ఎందుకని? వారికి పెళ్ళి వలన భాధ్యతలు అవి కూడా జీవితాంతం అదనంగా వస్తాయని భయపడతారు. మొదట పెళ్ళి, తర్వాత పిల్లలు, వారి భవిష్యత్తు, కుటుంబ అవసరాలు, మొదలైనవి అతనిని భయపెడతాయి. ఇది పురుషుడి సహజ లక్షణం. మీరేం చేయలేరు. కాని, మీరు అతని ఈ ఆలోచనకు బలి అవ్వకండి. అతను పెళ్ళి అంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడో తెలుసుకోండి. అతనితో మెల్లగా మాట్లాడి అదనపు భాధ్యతలకై అతనికి గల భయాన్ని పోగొట్టండి. మీరు దానిని పాజిటివ్ గా తీసుకోవాలి. అతనికి మీ సపోర్ట్ కావాలి. కనుక, మీరు అతనికి వెన్నంటి వుంటానే అభయం ఇవ్వండి. పెళ్ళి అంటే అదనంగా వచ్చే భాధ్యతలు కాదని అతనికి తెలియజెప్పండి.
నమ్మకం ఏర్పరచండి - పెళ్ళి అంటే అతనికి కల భయాన్ని తొలగించాలి. కాని కొంతమంది పురుషులు చాలా గట్టిగా వుంటారు. వారిని పెళ్ళికి ఒప్పించటం కష్టమే. వీరు తమ పెళ్ళి అయినన స్నేహితుల బాధలు చూసి మనసు అలా చేసుకుంటారు. కనుక కొన్ని మంచి ఉదాహరణలు అతనికి చూపండి. ఇది అతనిని ఆలోచించేలా చేస్తుంది. మీ ప్రయత్నాన్ని అతను మెచ్చుకుంటాడు.
పెళ్ళి ప్రయోజనాలు ఎత్తి చూపండి - అదనపు భాధ్యతలగురించి మాట్లాడే కంటే, పెళ్ళి ప్రయోజనాలను మంచిని చూపండి. ప్రేమ లేదా ఏర్పాటు వివాహం ఏదైనప్పటికి జంటలు ప్రతిరోజూ ఆనందిస్తారని, సంతోషంగా వుంటారని చెప్పండి. మీ తల్లితండ్రులు ఎంత సంతోషంగా వున్నారో ఉదాహరణగా చూపండి. భయపడాల్సిన అవసరం లేదని పెళ్ళి అనేది ఒక ఆనందకర జీవిత దశ అని తెలుపండి.
భయ పెట్టండి - ఎంత నచ్చ చెప్పినా వినటం లేదా? కొంచెం భయ పెట్టండి. అతనికి దూరంగా వెళ్ళిపోతున్నాననండి. ఉదాహరణకు అతను కనుక మిమ్మల్ని పెళ్ళి చేసుకోకుంటే, మీరు వేరే వారిని పెళ్ళి చేసుకుంటాననండి. మీ ప్రేమికుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడైతే, మిమ్మల్ని వదులుకోటానికి ఇష్ట పడడు. అది బ్లాక్ మెయిల్ అయినప్పటికి, మంచి ఫలితాలనిస్తుంది.
అతడిని పెళ్ళికి ఒప్పించటానికి ఈ మార్గాలు ఆచరించండి. అతను కనుక సిద్ధంగా లేకుంటే, కొంత సమయం ఇవ్వండి. అతనిని బలవంత పెట్టకండి. సమయం ఇచ్చినప్పటికి అతను కనుక ఒప్పుకోకపోతే, మీరు మీ నిర్ణయం తీసుకోవాలి. గుడ్ లక్...!



Click it and Unblock the Notifications