Latest Updates
-
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
డేటింగ్ లో మొదటిసారిగా ఏం చేయాలి?

మొదటగా తామే ప్రపోజ్ చేయాలనుకునే యువతులకు డేటింగ్ చిట్కాలు!
1. మీరు ఎంతో ఇష్టపడే యువకుడు మీ సాధారణ స్నేహితుడే అయితే, తరచుగా కలవండి. కాని అది దానంతట అదే జరిగిందనేలా భావించండి. కలయిక అనేది వ్యక్తిని అర్ధం చేసుకోడానికి మొదటి చర్య ప్రణాళిక చేయటానికి పనికి వస్తుంది.
2. అతడిని మీరు సోషల్ నెట్ వర్క్ లో కలిశారా? అతనికి ఒక రిక్వెస్ట్ పంపండి. అతనుకనుక దానిని ఆమోదిస్తే, ఛాటింగ్ చేయండి. గతంలో కలిసిన సంఘటన గుర్తుచేయండి. అతనిలో మీరు అపుడు ఏం ఇష్టపడ్డారనేది తెలుపండి.
3. అతను మీకు సరిగా తెలియకుంటే, ఏవో కొన్ని సాధారణ అంశాలు మాట్లాడండి. ఇద్దరూ కలసి ఉమ్మడి అభిప్రాయం అది పాజిటివ్ లేదా నెగెటివ్ అయినా సరే, ఏర్పరచుకోండి. ట్రాఫిక్ జామ్, క్లైమేట్ వేడి, వర్షం మొదలైనవి మాట్లాడండి.
4. అభినందించే ప్రక్రియ మీ పార్టనర్ తో మంచి సంబంధం ఏర్పరుస్తుంది. అతని స్టైల్ నచ్చిందని, అతని చిరునవ్వు లేదా అతను మాట్లాడే విధానం మీకు నచ్చాయని తెలుపండి. మాట్లాడేటపుడు కళ్ళు కలపండి. మీరు అతనిని ఇష్టపడుతున్నట్లు గ్రహిస్తాడు.
5. ఆకర్షణీయమైన దుస్తులు ధరించండి. రొమాంటిక్ గా ప్రవర్తించండి. పాటలు, డ్యాన్సులు వంటివి వ్యక్తి మీకు తెలియకపోయినా సరే స్నేహానికి సహకరిస్తాయి. హాట్ హాట్ మహిళ కనపడితే చాలు పురుషుడు కూడా ఇదే రకంగా వర్తిస్తాడు.
6. అతడి ఆసక్తి మీ ఆసక్తితో ఏ రంగంలో అయినా కలిసిందా? ఇక ముందుకు కొనసాగండి. మరల ఎపుడు కలుద్దాం? కలవటానికి నీకు ఆసక్తి వుందా? అనే విషయాలు అడిగేయండి.



Click it and Unblock the Notifications
