Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మనమధ్య అంతా స్నేహం మాత్రమే?

ఆమోదించండి - మీరు కనుక మీరు ప్రేమించే విధంగా ఎదుటివారు ప్రేమించటం లేదని భావిస్తే...వారు ప్రేమించే పద్ధతిని ఆమోదించేయండి. కాని మీ మార్గంలో కొనసాగండి. మీకు కావలసిన విధంగా ప్రేమించాలని పట్టుపట్టకండి. ఈ వాస్తవం అంగీకరించటం కష్టమే కాని ఇదే మంచి మార్గం. ఇతర పద్ధతులు ప్రయత్నించినట్లయితే, అతను అప్పటికి అదే తీరులో వుంటే, అలాగీ అతనిని కొనసాగనివ్వండి.
అతనితో కలసి నడవటాన్ని మానండి - అతను స్నేహితులవలెనే వుండాలంటున్నాడా? మీరు అతనితో కలసి మరింత ముందుకెళ్ళకండి.ఒకవేళ వెళ్ళినా...స్నేహితులతోపాటే. అది ఇద్దరికి సౌకర్యమే.
మళ్ళించండి - స్నేహితులుగానే వుండిపోదాం...అంటే, మీరు మీ మైండ్ ను అతనినుండి మళ్ళించండి. అతనిగురించే ఆలోచిస్తే, విచారమే మీకు మిగులుతుంది.అదే ఆలోచన మిమ్మల్ని బాధిస్తుంది. కనుక మీ కిష్టమైన దానిపై మనసు మళ్ళించండి. అంటే మీకిష్టమైన మ్యూజిక్, స్నేహితులు, పుస్తకాలు, క్రీడలు వంటివి ఆచరించండి.
మరోమారు ఎపుడూ దానినిచర్చించకండి - అతను మనం స్నేహితులమే అన్నాడు కనుక, ఇక ఆ విషయం మరల ప్రస్తావించకండి. అక్కడితో వదిలేయండి.స్నేహితులుగానే వుండండి కాని ఆ విషయం మాట్లాడకండి. కాలక్రమేణా దూరంజరగండి. స్నేహితులుగా వుండటం ఇద్దరికి కష్టమే. కనుక సాధారణంగా వుంటూ క్రమేణా దూరం జరిగి అతను కనుక స్వేచ్ఛగా వుంటే బాగానే మాట్లాడండి.
అతను కనుక ‘మనం స్నేహితులం మాత్రమే’ అన్నాడంటే, మీరు ఆచరించాల్సిన చిట్కాలు ఈ రకంగా వుండాలి.



Click it and Unblock the Notifications