Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్రూప్ డేటింగ్ ఎందుకు చేయరాదు?

ప్రయివసీ అనేది ఉండదు...!
ఈ గ్రూపు లో అందరూ ఎంతో మంచి స్నేహితులైనపుడు, ఇక ఏ రకమైన రహస్యాలు పనిచేయవు. యువతులు ఒకరితో ఒకరు బెడ్ లో ఎవరు బెటర్? అనేది చర్చించుకుంటూ వుంటారు. అయినప్పటికి మీరు సోషల్ గా గడిపేస్తూ, సాదారణంగా వుండాలి. ఏమీ పట్టనట్టు, మీ ప్రేయసి ఎంత మీ గురించి చర్చించినా ముఖ కవళికలలో మార్పు రాకూడదు.
అంతా గ్రూప్ వ్యవహారంగానే వుంటుంది. - మీరు మీ గాళ్ ఫ్రెండ్ తో బయటకు పోవాలంటే, మీతోబాటు ఇతర జంటలు కూడా అనేకమంది వస్తారు. ఇక మీరు అక్కడకు వెళ్ళిన తర్వాత, యువతులందరూ కలసి ముచ్చట్లు చెప్పుకోవటం, పురుషులందరూ కలసి ఆటలాడటం జరుగుతుంది. మీ ప్రేయసితో మీకు వ్యక్తిగతంగా తక్కువ సమయం ఉంటుంది.
తగవులు పబ్లిక్ అవుతాయి- మీ గ్రూప్ లో మీకుగల ఇద్దరు స్నేహితులు, తగవులాడుకుంటే, అది మీకు కూడా ప్రభావిస్తుంది. మీ గాళ్ళ ఫ్రెండ్ మీ స్నేహితుడిని నిందిస్తే, మీరు అతడి తరపున ఆమెకు వివరించాల్సి వస్తుంది. ఫలితంగా, తగవులు జరగటం అది పరిస్ధితిని మీ జంటల మధ్యకు కూడా తీసుకువచ్చి సంబంధాలు చెడటం జరుగుతుంది.
విడివడటం - మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకరికొకరు సరిపోరనుకుంటే, విడిపోవటం కూడా చాలా అసహ్యంగా వుంటుంది. మీ ఫ్రెండ్ స్నేహం కారణంగా మీ మధ్య సంబంధాలు చెడే అవకాశం ఉంది. దానికి కారణం మీరు మీ స్నేహితులను తప్పక వెనకేసుకువస్తారు. పురుషులందరూ ఒకటేనని మీరు మరియు మీ గాళ్ ఫ్రెండ్ కూడా భావిస్తారు.
గ్రూప్ డేటింగ్ అనేది మీ వ్యక్తిగత సంబంధాలను వాస్తవంగా క్లిష్టం చేస్తుంది. మీ గాళ్ ఫ్రెండ్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ తో తగవులాడితే, మీరు ఎవరినో ఒకరిని సైడ్ చేయాలి. అపుడు ఆ తగవు మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ కు మధ్య శత్రుత్వం ఏర్పరుస్తుంది. మరి ఈ పరిస్ధితిలో డేటింగ్ జంటలు జంటలువలే విడిపోయి వుంటారా లేక స్నేహితులవలే విడిపోతారా? అనేది ఒక ప్రశ్న
సాధారణంగా గ్రూప్ డేటింగ్ అనేది ఒక క్లిష్టమైన వ్యవహారమే. కనుక దాని నుండి దూరం వుండి, జీవితాన్ని హాయిగా గడపండి.



Click it and Unblock the Notifications