Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీకు విసిగించే ఫ్రెండ్ ఉన్నాడా?

అందుకుగాను కొన్ని సూచనలు పరిశీలించండి.
అతడిని తప్పించుకొని తిరగండి - ఒక విసిగించే ఫ్రెండ్ ని వదిలించుకోవాలంటే, అతడిని లేదా ఆమెను తెలిసో తెలియకో తప్పించుకుంటూ తిరగాలి. వారు మాట్లాడేటపుడు మీరు స్పందించకండి. దానితో వారు మీకు వారి సంభాషణలో ఆసక్తి లేదని కూడా తెలుసుకుంటారు. మీరు కనుక ఒక గ్రూప్ లో వున్నట్లయితే, ఇతర స్నేహితులతో కలసి మీరు వెళ్ళిపొండి. బహుశ వారు మరొకరిని బాధించవచ్చు.
వారిని విసిగించండి - విసిగించే వారు కూడా వారు ఇతరులచే విసిగించరాదని భావిస్తారు. ఒక ఫ్రెండ్ గా మీకు వారి అయిష్టాలన్ని తెలిసే వుంటాయి. వాటిని మీరు ఉపయోగించి వారిని విసిగించండి. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటం, బోర్ కొట్టేసినట్లు ముఖం పెట్టి పక్కకు తప్పుకోవటం వంటివి చేయాలి.
బిల్స్ చెల్లించకండి - మీ ఫ్రెండ్ కనుక హోటల్ బిల్ వంటివి మీ చేతే చెల్లింపచేస్తుంటే, మీరు వెనక్కు తగ్గి వారితో చెల్లింపచేయండి. అటువంటివారిని వదిలించుకోవాల్సిందే. ట్రీట్ అంటూ మంచి హోటల్ కు వెళ్ళండి. అంతే, అక్కడ మీ విసిగించే ఫ్రెండ్ బిల్లు చెల్లించేలా చూడండి. ఈ తీరుగా మీరు మూడు లేదా నాలుగు సార్లు చేయిస్తే చాలు అతను లేదా ఆమె మిమ్మల్ని వదిలించుకోటానికి చూస్తారు. మీరు ఆశించినట్లు వారు పక్కకు తప్పుకుంటారు.
మీ భావాలు పంచుకోండి - విసిగించే మీ ఫ్రెండ్ కు మీరు అతని గురించి ఏమనుకుంటున్నారో తెలపండి. బహుశ వారు అర్ధం చేసుకొని వారి ప్రవర్తన మార్చుకోవచ్చు. బహుశ అతను చెడు స్నేహితుడు కాకపోవచ్చు. మీ రంటే ఇష్టమూ ఉండవచ్చు. ఈ రకంగా చేస్తే మీరు మంచి స్నేహాన్ని కూడా కోల్పోకుండా ఉంటారు.
మీరు ఆసక్తికరంగా లేరని తెలుపండి - ఏ ట్రిక్ తోను అతను మిమ్మల్ని వదలకుంటే, అతనిగురించి మేరేమనుకుంటున్నారనేది ముఖంపై చెప్పేయండి. అతని స్నేహంలో మీకు ఆసక్తి లేదని తెలుపండి. అది వారిని కొంచెం గాయపరచినా, ఇక తప్పక వర్కవుట్ అయి, వారు తప్పుకుంటారు.
మనలను విసిగిస్తూ, ఏ విచక్షణా చూపక బాధించే స్నేహితులను వదలుకోవటమే మంచిది. మీకు గనుక అటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉంటే, ఈ తేలికైన మార్గాలతో వారిని వదిలించుకోండి.



Click it and Unblock the Notifications