Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
స్పందించే హృదయం...చుంబించే పెదవులు?

1. కట్టుబడి వుండటం - నేటి యువతరానికి కట్టుబడి వుండటం అంటే చాలా వరకు అది ఫేస్ బుక్ వరకే. కాని కట్టుబాటు అనేది సమాజం కొరకు కాదు. అది మనకొరకే అని గుర్తించాలి. సమాజపరంగా మన సంబంధాలు సాధారణంగా వుండాలి. సమాజం కొరకు మన సంబంధాలు ప్రదర్శించరాదు.
2. జంటలైపోవాలంటే - హృదయాలకు సంబంధించిన ప్రేమా? అదంతా కవిత్వానికి పరిమితం. మీరు స్పర్శించి దానిని భావిస్తే అదే మీకు వాస్తవం. మీ భాగస్వామికి శారీరకంగా దగ్గరగా వున్నపుడే మీ వాస్తవ ప్రేమ ఏమిటో తెలుస్తుంది.
3. సంక్షోభం - మీ సంబంధం ఏదైనా సంక్షోభంలో పడ్డప్పటికి మరోమారు కొనసాగగలదా? సంక్షోభం అంటే అది మీరు ఊహించని ప్రెగ్నెన్సీ కావచ్చు లేదా బిడ్డ చనిపోవటం లేదా తల్లి తండ్రులు ఆమోదించకపోవటం వంటివి కావచ్చు. కనుక మీది నిజమైన సంబంధమే అనుకుంటే ఇటువంటివి కూడా ఎదుర్కొని నిలబడాలి.
4. కలసి జీవించడం - కొంతమంది ఎంత దూరం లో వున్నప్పటికి చాలా ప్రేమగా వుంటారు. కాని మీరు ఒకరిపట్ల మరిఒకరికి గల సంబంధం లేదా వాస్తవ సమస్యలు తెలియాలంటే ఒకే ఇంటిలో వుండటం అవసరం. మీరు చేసుకునేది వివాహం లేదా కలసి వుండే ఏర్పాటు ఏదైనా కావచ్చు. కలసి వుంటే మీ మధ్య దూరం ఎంత దగ్గర ఎంత అనేది తెలుస్తుంది.
5. వదలి వేయడం - మీ భాగస్వామిని వదిలేయాలనుకుంటున్నారా? ఒక సంబంధం అనేది మీ మధ్య పోట్లాటలు, తగవులు వుంటేనే వాస్తవం అనిపిస్తుంది. మా మధ్య తగాదాలు లేవు అనే జంటలు అబద్ధమన్నా ఆడుతూండాలి లేదా వారి మధ్య నిజమైన ప్రేమ అయినా లేకపోవచ్చు. మీరిద్దరూ మేము విడిపోతున్నామని మాటమాత్రంగా పైకి చెప్పుకుంటున్నారా? అయితే, మీ మధ్య నిజంగా ప్రేమ వున్నట్లే. ఏదీ నిజంకాని ప్రస్తుత వాస్తవిక ప్రపంచంలో మీకు ఒక వాస్తవ సంబంధం అంటూ వుంది. కనుక మీకై మీరు, మీ భాగస్వామి మరి దానిని పరీక్షించుకోండి.



Click it and Unblock the Notifications
