Latest Updates
-
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.!
అవి ఇస్తే.. అమ్మాయిలు ఫుల్ హ్యాపీ..!
ఎవరి జీవితంలోనైనా స్త్రీ ప్రవేశించిందంటే చాలు.. ఇక వారి జీవితంలో ఆమెను అర్ధం చేసుకోవడం అంటే అత్యంత క్లిష్టమైన అధ్యాయం మరొకటి ఉండదు. పురుషులు ఎప్పటికీ స్త్రీలను అర్థం చేసుకోలేరు. అదే విధంగా స్త్రీలు ఎప్పటీకి పురుషులను అర్థం చేసుకోలేరు. అంతే కాదు స్త్రీ పురుషుల మనస్థత్వాల మీద, వారిరువురికి ఏం కావాలో, ఎలా ఉండాలో అన్న విషయాల మీద ప్రసిద్ది చెందిన రచయితలు మరియు ఆథర్స్ కూడా కొన్ని వేల పుస్తకాలు రాసి ఉంటారు.
అయితే ఒక స్త్రీ మనస్సును ఏదైన సరే ఒక విషయం అయోమయంలో పడేలా లేదా పిరికి లక్షణాలతో తికమకపెట్టేలా చేయొచ్చు. కాబట్టి మహిళలు నిజంగా పురుషుల దగ్గర నుండి ఏం కోరుకుంటారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వ్యాసాన్ని చదవాల్సిందే...
1. ప్రేమ, ప్రేమ మరియు ప్రేమ: ప్రతి స్త్రీ తన భర్త నుండి కానీ బాయ్ ఫ్రెండ్ నుండి కానీ ముఖ్యంగా ఆశించేది అతని ప్రేమనంతటినీ తానే పొందాలనుకుంటుంది. ఒక వ్యక్తి తమకు ఇష్టమై వ్యక్తితో అత్యంత ఇష్టంగా, అత్యంత ప్రేమను కలిగి ఉండటం అనే కోరికను ఎక్కువగా కలిగి ఉంటారు. అది మీరు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు తెలుస్తుంది. అందువల్లే పురుషులు కొన్ని సందర్భాల్లో వారి పాట్నర్ మీద వారి ప్రేమ మరియు భావాలను వ్యక్త పరచడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అయితే స్త్రీలు మాత్రం తన పాట్నర్ తన వెంట ఉండి వారి కనీస అవసరాలు తీర్చగలిగి ఉండే వాడై ఉండాలనుకుంటారు.

2. నా ఖాళీ ఉంగరపు వేలు పూరించండి: అమ్మాయిల బెస్ట్ ఫ్రెండ్ డైమండ్స్. అది మనందరికీ తెలిసిన విషయమే. పురుషులకు కూడా ఇష్టమే... అయితే వారు ఇష్టం లేనట్లు తెలివిగా నటించేస్తారు. అయితే స్త్రీలు మాత్రం వారి పార్ట్నర్ దగ్గర నుండి ఖాళీ ఉంగరపు వేలుకు డైమండ్ అతనితో తొడిగిస్తే బాంగుడని ఫీల్ అవుతుంది. కాబట్టి ఆమె ఏ సందర్భంలోనైనా మీతు మాట్లాడేటప్పుడు ఉంగరపు వేలు చూపిస్తుంటే కనుకు అది మీకు సూచననే అని పసిగట్టండి.
3. షాపింగ్: మహిళలు ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఇష్టపడుతారు. అందుకే వారు వారి పార్ట్నర్ తో షాపింగ్ చేయాలని కోరుకుంటుంది. అదే విధంగా పురుషులకు షాపింగ్ అంటే అస్సలు నచ్చదు. దాంతో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొంటుంటారు. దానికి కారణం ఫైనాన్స్ పరంగా కాకపోయినా.. మగవారికి షాపింగ్ చేయడం ఆడవారికి కలిగి ఉన్నంత ఇష్టం ఉండదు. మగవారికి ఏం కావాలో వారి మనస్సుకు ఇష్టమైనవి ఒక్క సెలక్షన్ తోనే ఎంపిక చేసుకొని వచ్చేస్తుంటారు. చాలా షాపులను తిరిగి తికమక పడటం, అయోమయానికి గురికావడం వంటివి వారు చేయరు.
4. రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్: స్త్రీలు ఎప్పుడూ రొమాంటిక్కే!అందుకే వారు వారి పాట్నర్ తో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనుకుంటారు. ఎందుకంటే క్యాండిల్ లైట్ డిన్నర్ స్త్రీల కంటే రొమాంటిక్ గా విభిన్న రుచులతో టెప్ట్ చేస్తూ రొమాంటిక్ గా ఉంటుంది కాబట్టి. చాలా వరకూ మహిళలు వారి పాట్నర్ ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలని భావిస్తుంటారు.
5. నిజాయితీ ఉత్తమమైన విధానం: మీరు నిద్రపోవాలనుకుంటున్న సమయంలో మీ పాట్నర్ మీతోపాటు ఆమె కూడా ఓ రొమాంటి సినిమా చూడటానికి ఇష్టపడుతుంది. అలాని ఆమెతో సినిమా చూస్తూనే నిద్రలోకి నెమ్మదిగా జారుకుంటారు. అది పసిగట్టిన మీ పాట్నర్ కొంచెం బాధ పడ్డమో లేదా చింతించటమో చేస్తుంది. ఇవన్నీ జరగక ముందే మీరు నిద్రపోవాలనుకొన్నప్పుడు నేరుగా నిజాయితీగా ఆమెతో చెప్పేయండి నిద్ర ఎక్కువగా వస్తోంది. నేను సినామా చూడలేను అని. నిద్రపోవాలని. మీరు నిజాయితీగా ఉంటే ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థాలు, చిన్న చిన్న గొడవలకు తావుండదు.
6. రక్షణ కలిగి ఉండాలి కానీ స్వార్థాన్ని కాదు: మీ స్వార్థాన్ని ఎంటిపరిస్థితుల్లోనూ చూపించకూడదు. జీవితంతో ఎంత సాధించినా .. కావలసిన వాళ్ళ మీద నమ్మకం లేకపోతే జీవించడం చాలా కష్టం. నమ్మకం లేని చోట స్వేచ్ఛ వుండదు. ఎందుకంటే ఎవ్వరైనా మనమీద నమ్మకం లేనిదే స్వేచ్ఛనివ్వరు కాబట్టి! ఆమె చుట్టూ పురుషులు ఉన్నప్పుడు ఆమెను ద్వేషించకూడదు. ఆమెకు రక్షణగా నిలబడాలే తప్పు అనుమానించకూడదు. అనుమానం ఉన్న చోట. నమ్మకం, ప్రేమ రెండూ ఉండవు. అదే మీరు మీ స్నేహితులతో కలిసి మ్యాచ్ చూడటానికో, లేదా మందుకొట్టడానికో, లేదా ఫ్రెండ్స్ జాలిగా గడపాలకొన్నప్పుడు ఆమె కూడా తన స్నేహితులతో గడపాలనే ఆలోచనలో ఉంటుంది.



Click it and Unblock the Notifications