Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
వైవాహిక జీవితాన్ని ప్రలోభాల నుండి రక్షించుకోండి..
ప్రలోభాల గురించి సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే వ్యభిచారానికి దారితీస్తుంది. ఇది చాలా తేలిక. కాస్త సరసాలాడితే తప్పేమిటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది ప్రేమ వ్యవహారానికి ముందు ఇదే ఆలోచనలో ఉ౦టారు.
మీరు వివాహం చేసుకున్న తరువాత, మీ బంధాలకు కొన్ని హద్దులు అమర్చుకోవాలి. మీ వివాహ సంబంధానికి కోటని ఏర్పరచుకొని, మీ కుటుంబ నియమాలను పాటిస్తూ గోడను నిర్మించుకోండి. ఈ కోట లోపల మీరు, మీ దేవుడు, భాగస్వామి, మీ పిల్లలకు మాత్రమె ప్రవేశం ఉండాలి. మీ వివాహాన్ని నాశనం చేయాలనుకునే బైటి శక్తుల నుండి ఈ కోట మీ వివాహాన్ని రక్షిస్తుంది.
మీ వివాహబంధ౦ కోసం కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నియమాలు మీ సంబంధాన్ని గోడల వలె సంరక్షిస్తాయి. అయితే మీ స్వంత కుటుంబం కోసం, స్వంత నియమాలను ఏర్పాటు చేసుకుని వాటిని భార్య భర్తలు ఇద్దరూ అంగీకరించాలి.

చర్యలు:
1. మీ భావాలను అంగీకరించండి. మీరు సంతోషంగా ఉన్నప్పటికీ, వివాహేతర వ్యక్తుల పట్ల ఆకర్షితులవడం ఒక్కోసారి జరుగుతుంది భావనలు బైటికి వ్యక్తపరిస్తే సమస్యలు ఎదురౌతాయి. వ్యభిచారం ఆకర్షణతో మొదలై, అవకాశానికి దారితీస్తుంది, మీరు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనపుడు చివరికి అది జరగనే జరుగుతుంది.
2. మీరు మరో వ్యక్తితో ఉండడం గురించి ఆలోచనలను రానివ్వద్దు, ఎందుకంటే ఈ ఆలోచనలు చర్యలకు దారితీస్తాయి.
3. సరసాలాడవద్దు. ఎందుకంటే మీరు అందుబాటులో ఉన్నారన్న సంగతి ఇది ఇతరులకు తెలుపుతుంది.
4. ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండండి, ఎందుకంటే ప్రతిఒక్కరూ ప్రలోభాలకు పడిపోవచ్చు.
5. మీరు పురుషులైతే స్త్రీలతోను, స్త్రీలయితే పురుషులతోను లంచ్ లేదా డిన్నర్ చేయవద్దు. వారితో మీరు ఒంటరిగా ఉన్నారని తెలియనివ్వవద్దు. ఉదాహరణకి, మీరు ఇంట్లో ఒంటరిగా ఉండి, మీ భాగస్వామి పనిమీద బయటకు వెళ్లినప్పుడు, అవతలి వారిని ఇంటికి రానీయకండి.
6. అవతలి వారితో మీ అంతరంగ విషయాల గురించి చర్చించకండి. ఉదాహరణకు, మీ భాగస్వామితో మీకు శృంగారపరమైన సమస్యలు ఉంటె, ఇవి ఇతరులతో పంచుకునే విషయాలు కావు.
7. ఒకేరకమైన స్నేహితులను కలిగి ఉండాలి. ఉదాహరణకు, భార్య, భర్త ఆడ స్నేహితురాలిని ఇష్టపడదు, కానీ అతను ఈమె నా స్నేహితురాలు అని చెప్తాడు. ఇక్కడ మీకు ఆడ స్నేహితురాలి స్నేహబంధం కంటే, భార్యతో సంబంధం ఎంతో ముఖ్యమైనది. మీరు మీ ఆడ స్నేహితురాలిని మీ కోటలోకి రానిచ్చినట్లయితే, మీ వివాహ౦లో సమస్యలు ప్రారంభమౌతాయి.
8. మీ భాగస్వామి పట్ల మీరు ఎప్పుడూ బాధ్యతగా మెలగ౦డి, మీ స్నేహం గురించి బైటికి చెప్పండి. వివాహంలో దాపరికాలు లేకుండా, బైట హద్దులను నిర్వహిస్తే, మీ వివాహ బంధం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
9. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించే మీ స్నేహితుల సలహాలు తీసుకుని, సహాయం తీసుకొని మీ వివాహాన్ని బలపరుచుకోండి. మీ భాగస్వామి స్నేహితుడు మీ వివాహ బంధానికి కూడా స్నేహితుడిగా ఉండాలి. సలహాలు, సహాయం కోసం మీరు మీ స్నేహితుని నమ్మి, ఎక్కడైతే ప్రలోభాలకు లోనౌతారో, ఆతను మీ వివాహ బంధానికి స్నేహితుడు కాదు. మీ స్నేహం, మీ వివాహానికి సమస్య కాకూడదు, పైగా సహాయకారిగా ఉండాలి.



Click it and Unblock the Notifications
