Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ బాయ్ ఫ్రెండ్ మీతో చెప్పని 20 విషయాలు.!?
అన్ని సమయాలలో నిజాయితీ ఉత్తమమైన విధానం కాకపోవచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ చెప్పేవి, చెప్పనివి ఈ కోవలో కే వస్తాయి. ఆ సమాచారం వల్ల మీ మధ్య ఘర్షణ కలుగవచ్చని లేదా ఆ సమాచారం మీరు డైజెస్ట్ చేసుకోలేరని భావించి ఎక్కువ సమయాలు ఈ విధానాన్ని తను అమలుచేయ్యవచ్చు. అవును, మీ బాయ్ ఫ్రెండ్ మీ తో ఎప్పుడూ చెప్పని కొని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.

1. మీకు నచ్చిన డ్రెస్ లో మిమ్మల్ని చూడగానే మీరు లావుగా కనిపించినా ఆ విషయం మిమ్మల్ని హార్ట్ చేస్తుందని మీతో చెప్పడు. అతనిని ఎక్కువ బలవంతపెట్టకండి.
2. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని అమితం గా ప్రేమిస్తున్నా మీ తల్లిదండ్రుల పట్ల అభిమానం వ్యక్తం చెయ్యక పొతే, అతనికి వారిపై అభిమానం లేదని కాదు. ఒకవేళ వారి మధ్య ఏమైనా అభిప్రాయ బేధాలు ఉన్నాయని మీరు భావిస్తే ఆ గాప్ ని వెనువెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి.
3. మీ బాయ్ ఫ్రెండ్ కి నచ్చిన వంటకం మీరు తయారు చేసినప్పడు అది బాగా కుదరక పోతే మిమ్మల్ని బాధపెట్టకుండా ఉండడానికి ఆ విషయం మీకు చెప్పరు.
4. ఎక్కువ సందర్భాలలో మీ బాయ్ ఫ్రెండ్ మీతో కన్నా తన స్నేహితులతో కాలం గడిపేందుకు ఇష్టపడతారు. తను వ్యక్తం చెయ్యకపోయినా తన చేష్టల లో మీకు అర్ధమవుతుంది.
5. మీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిల వంక చూడట్లేదంటే మీరు పప్పులో కాలేసినట్టే. అతను ఖచ్చితంగా వేరే అమ్మాయిల ను చూస్తూ సరదాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం మీకు తెలియనివ్వడు.
6. ప్రపంచం నలు మూలలా తిరిగి మీకు నచ్చిన వి తీసుకొచ్చే మీ బాయ్ ఫ్రెండ్ కి మీ కోసం వెయిట్ చెయ్యడం అంటే ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడు ఈ విషయం మీకు చెప్పడు. కానీ మీకు తెలియాలని ఏదైనా క్లూ ఇవ్వాలనుకుంటాడు.
7. అతను ఎవరితోనైనా పోల్చడాన్ని ఇష్టపడదు. ఒక వేళ అటువంటి వాదన మీరు మొదలు పెడితే ఇష్టపడదు. ఈ విషయం మీకు చెప్పడు.
8. ఎక్కువ శాతం మగవాళ్ళు ఎమోషనల్ అయినప్పటికీ తన ప్రేమని తన భాగస్వామికి తెలుపగల శక్తి వారి లో లేదు.
9. తన చిన్న నాటి చేదు అనుభావాలైన లేకపోతె మీతో అతను పడే ఇబ్బందులు మీతో పంచుకోవడానికి ఇష్టపడడు.
10. ఒక వేళ మీరు అన్ని విషయాల లో అప్పర్ హ్యాండ్ గా నిలిచినప్పుడు మీతో ఓపెన్ గా ఉండడానికి మీ బాయ్ ఫ్రెండ్ ప్రయత్నిస్తాడు కానీ ఇష్టపడడు. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ రిలేషన్ షిప్ లో 'మాన్' గా ఉండడానికి ఇష్టపడతారు.
11. బాయ్స్ నైట్ గురించి న సమాచారం మీతో పంచుకోవడానికి ఇష్టపడడు. మిమ్మల్ని అందులో చేర్చుకోవడానికి ఇష్టపడడు.
12. మీ బాయ్ ఫ్రెండ్ యొక్క ఇంతకు ముందు ప్రేమ వ్యవహారాల విషయాలు మీకు తెలియడానికి ఇష్టపడడు.
13. ఒక వేళ మీ బాయ్ ఫ్రెండ్ కి అందమైన ఫ్రెండ్ ఉంటే వారు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ మీ మూడు అతనిని పోగాడడు.
14. అతని ఆలోచనలు అలాగే వైల్డ్ ఫాంటసీల గురించి వివరణాత్మకంగా ఉండడు.
15. రియల్ లైఫ్ క్రష్ఎస్ గురించి మీతో పంచుకోడు.
16. మీరు అబద్దపు వైఖరి ని చూపిస్తే అతనికి నచ్చదు. ఆ విషయం మీతో మాట్లాడక పోయినా అతని చేష్టల లో తెలుపుతాడు.
17. మీరు ఒప్పుకొని ఏ విషయం మీతో చెప్పడు.
18. ఒక వేళ సెలబ్రిటీ అయినా మీకంటే అందంగా వేరే అమ్మాయి ఉందని ఎప్పుడూ మీకు చెప్పడు.
19. తన హాబీస్ ని కూడా పక్కన పెట్టి మీతో ఎక్కువ సమయం కేటాయిస్తున్న విషయం మితో చెప్పడు. ఒక వేళ చెబితే అనవసరం గా గొడవలు వస్తాయని కావచ్చు.
20. తను చేసిన తప్పులకి వివరణ ఇవ్వటం వంటివి తను ఇష్టపడడు.



Click it and Unblock the Notifications
