Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బెస్ట్ ఫ్రెండ్ అంటారు!ప్రేమలో పడిపోతారు!
మీ ప్రణయ భాగస్వామే మీ అత్యుత్తమ స్నేహితుడు కూడా అవుతాడు : వారితో మీరు ఏమైనా మాట్లాడవచ్చు, పూర్తిగా వారిని నమ్మవచ్చు, వారి సాహచర్యాన్ని అనుక్షణం ఆనందించవచ్చు. చాలా మందికి తమ జీవితాల్లో ఇలాంటి వారు ఒకరు వుంటారు - మీ అత్యుత్తమ స్నేహితుడు! కానీ దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలంటే, అదీ మీ అత్యుత్తమ స్నేహితుడు మీతో ప్రేమలో వున్నప్పుడు, మీరు ఒక ప్రయత్నం చేసి తీరాల్సిందే. చర్యలు :

స్నేహితుడే లవర్ అయితే..!
మీ బంధం పాడవుతుందని భయపడవద్దు. మీరు ఇప్పటికే అత్యుత్తమ స్నేహితులు, మీకు మీ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా పోట్లాడుకోకుండా ఉండాలో తెలుసు. మీరు నిజంగా క్లోజ్ అయితే, మీ బంధం ఇక అంతకన్నా ముందుకు వెళ్లదని మీరు అనుకుంటే, మీరు ఎప్పటిలానే స్నేహితులుగా వుండి పోవచ్చు. నిజమే, ఇది బాధాకరం గానే వుంటుంది, కొంత సమయం తీసుకుంటుంది - కానీ నిజమైన స్నేహానికి దీన్ని ఒక పరీక్షగా భావించండి. మీ బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమలో పడటం ఎలా ?

స్నేహితుడే లవర్ అయితే..!
మీ అత్యుత్తమ స్నేహితుడితో మీ ప్రస్తుత అనుబంధం గురించి, వున్న అవకాశాల గురించి మాట్లాడండి, బహుశా మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఆసక్తి వుండండి కనుగొనవచ్చు.

స్నేహితుడే లవర్ అయితే..!
మీ స్నేహితుడిలో మీకు నచ్చే, మీరు గౌరవించే లక్షణాల జాబితా తయారు చేయండి. ఇప్పుడు ఒక ప్రేమబంధం నుంచి మీకు కావలసిన విషయాల జాబితా తయారు చేయండి. చివరిగా ఒక హైలైటర్ తీసుకుని ఈ రెండిటిలో సరిపోయే వాటిని హై లైట్ చేయండి, అది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు.

స్నేహితుడే లవర్ అయితే..!
మీ ఊహా శక్తిని వాడ౦డి: మీ స్నేహితుడికి దగ్గరగా ఉండడ౦ ఎలా వుంటుందో ఆలోచించండి, దాన్ని మీరు ఎంత ఆస్వాదిస్తారో ఆ ఆలోచన మీకు సూచిస్తుంది.

స్నేహితుడే లవర్ అయితే..!
ప్రణయ భావనతో స్నేహితులుగా కొన్ని పనులు చేయండి - ఎలాగంటే సరదాగా బీచ్ కి వెళ్ళడం, డాన్స్ చేయడం లేదా ఏకాంతంగా కొవ్వొత్తి వెలుగులో భోజనం చేయడం లాంటివి. వాతావరణం అనుకూలిస్తే కొత్త భావనలు పైకి వస్తాయని మీకు అర్థం అవుతుంది.

స్నేహితుడే లవర్ అయితే..!
మీ కలల్ని పంచుకోండి. తరచుగా మీ ఇద్దరి భవిష్యత్తును గురించి మాట్లాడుకుంటూ వుండండి - అది మీరు భవిష్యత్తును కలిసి గడపాలనుకుంటున్నారని మీకు తెలియచేస్తుంది.

స్నేహితుడే లవర్ అయితే..!
కాస్త సమయం తీసుకోండి. ప్రేమలో పడటం అంత తేలికగా జరిగే పని కాదు - మీ స్నేహితుడితో మీ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి మీరు సిద్ధంగా వున్నారని నిర్ధారించుకోండి. అతన్ని ప్రేమిస్తున్నట్టు చెప్పండి. శుభాకాంక్షలు. కొన్నిసార్లు స్నేహితుడిని స్నేహితుడిగా మాత్రమె చూడడ౦ అనే మానసిక ఇబ్బంది చాలా మందికి వుంటుంది - అంతకన్నా ఏమీ లేదు. ఈ వ్యాసం ఆ ఇబ్బందిని అధిగమించేందుకు, మీ స్నేహితుడితో ప్రేమలో పాడేందుకు మీకు కొన్ని చిట్కాలు చెప్తుంది.

స్నేహితుడే లవర్ అయితే..!
చిట్కాలు : చాలాసార్లు, మీరు కలిసి చేసే పనులు మధురంగానో, రొమాంటిక్ గానో అనిపించక పోవచ్చు (ప్రణయ బంధ౦ లో అలా అనిపించినా). మీ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడూ చేసిన పనులే చేసి, మీరు ఎప్పుడూ వెళ్ళే ప్రదేశాలకే వెళ్లి మీ బంధం మారిపోతుందనుకోకండి : మీరు వేరుగా మరిన్ని రొమాంటిక్ పనుల గురించి ఆలోచించాలి,

స్నేహితుడే లవర్ అయితే..!
హెచ్చరికలు : మీ స్నేహితుడు మిమ్మల్ని ప్రేమించడం లేదనుకోండి, మీరు కూడా అతనితో పూర్వం లాగానే మెలగండి. అతను మిమ్మల్ని ప్రేమించాలని మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకోవద్దు. అతను మీరు మీలా వుండడం వల్లనే అతను మీకు అత్యుత్తమ స్నేహితుడైతే, మీరు మీలానే వుండి మారిపోకుండా ఉన్నందుకే అతను మిమ్మల్ని ప్రేమించవచ్చు కూడా.

స్నేహితుడే లవర్ అయితే..!
మీరు మీ స్నేహితుడితో ప్రేమలో పదాలని ప్రయత్నిస్తుంటే, జాగ్రత్త - అది సంభవమే కావచ్చు. ముందు మీకు కావలసినది ఇదేనా కాదా తేల్చుకోండి.

స్నేహితుడే లవర్ అయితే..!
మీరు మీ అత్యుత్తమ స్నేహితుడితో ప్రేమలో పడి, మీ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలంటే, వారి భావాలను గౌరవించాలి, ఒత్తిడి పెట్టకూడదు. ఒక బంధం పని చేయాలంటే ఇద్దరూ అవసరమే కదా!



Click it and Unblock the Notifications
