Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అమ్మాయిలను ఆకర్షించే పురుషుల లక్షణాలు.!
మహిళలను అర్థం చేసుకుని సంపూర్తిగా వారితో కలిసి ఉండాలని ప్రతి పురుషుడి కల, కాని వారిలో చాలామందికి ఇది వాస్తవాతీత కల. మాకు తెలుసు, మీలో చూడగానే ఆకర్షించి స్పృశించాలనే మెడ వంపులు మరియు కులుకులు చూపించేంత విగ్రహం కాని లేవు, కాని కొన్ని వంశపారంపర్య కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంది మీ వ్యతిరేకలింగానికి వెర్రి పుట్టించగలరు.
బోల్డ్ స్కై మీరు ఎలా ఒక స్త్రీ చూపులను మీవైపు ఎలా తిప్పుకోవాలో చెపుతోంది మరియు ఆమె మనసును కూడా.

మీకు టాలెంట్ ఉన్నది
సహజంగా స్త్రీలు మగవారిలో గిటార్ వాయించే నైపుణ్యం, వంటచేసే నైపుణ్యం, లేదా ఫోటోగ్రఫీ కోసం గట్టి కోరిక, అభిరుచి ఉన్నవారిని ఇష్టపడతారు. మీ నైపుణ్యాన్ని మంచికి ఉపయోగించండి, ఆమె కొరకు గిటారును వాయించండి, ఆమె కొరకు మంచి రుచి గల వంటకం వండండి లేదా మీరు ఏది బాగా చేయగలిగితే అది చేయండి! ఎందుకంటే, నైపుణ్యం ఉన్న ఒక సజీవ,ఆసక్తికరమైన వ్యక్తిని ఆకట్టుకుంటారు.

ఆలోచనవిజ్ఞత
మహిళలకు బహుమతులు లేదా శ్రద్ధ,ఇష్టం ఎందుకు? ప్రతి స్త్రీ మగవారు తమ గురించి ఆలోచించాలని, తనను ఇష్టపడాలని కోరుకుంటుంది. మీరు బహుమతులు ఇవ్వలేకపోతే, వారిని పొగడ్తలతో ముంచెత్తండి. "రోజంతా నీ గురించే ఆలోచిస్తున్నాను" " నీవు పెట్టుకున్న పెదాలరంగు నీకు చాలా బాగుంది" అని పొగడండి. ఇలా చేయటంవలన ఆమెకు మీపట్ల యెంత ఆలోచిస్తున్నది తెలుస్తుంది మరియు ఆమె గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకోగలుగుతారు. ఆమె మనసును గెలుచుకుంటారు.

నవ్వించండి
హాస్యం అన్నది మీ మెదడుకు మరియు మేథస్సుకు ముడిసరుకు వంటిది. ఒక వ్యక్తీ ఎవరైతే హాస్యంగా మాట్లాడగలుగుతారో వారు జీవితంలోని ఒడిదుడుకులను సులభంగా ఎడుర్కొగలుగుతారు. స్త్రీలు ఎక్కువగా హాస్యంగా మాట్లాడగలిగే మగవారికోసం చూస్తుంటారు. ఇది ఒక పెద్ద మలుపు మరియు ఇది అనేక వాదనలకు ఫుల్ స్టాప్ పెడుతుంది.

ఒక గొప్ప నవ్వు
భౌతికంగా నవ్వు అన్నిరకాల శరీరాలకు ఉపయోగపడుతుంది. చాలామంది స్త్రీలు చక్కటి నవ్వుతో ఉన్న మగవారిని చాలా ఇష్టపడతారు. నవ్వు మీరు యెంత ఆనందంగా ఉన్నారో చెపుతుంది. ఎప్పుడూ నవ్వు ఎదుటివారితో సంబంధాలను పెంచుతుంది. దీనికితోడు చక్కటి పళ్ళవరుస తోడైతే ఇంకా బాగుంటుంది. దీనివలన మీపట్ల మీరు యెంత శ్రద్ధగా ఉంటారో ఆడవారికి తెలుస్తుంది.

శృంగారభరితంగా ఉండండి
రోమాన్స్ అన్నది శృంగారంలో చాలా ముఖ్యమైనది. పువ్వులను కొనివ్వటం లేదా కొవ్వుత్తులను వెలిగించటం వంటివి చేయండి. దీనివలన మీరు ఆమెపై యెంత ప్రేమ ఉందో చెప్పక చెప్పినట్లవుతుంది. పొగడ్తలతో ముంచెత్తండి, ఒక పసిపిల్ల పట్ల యెంత శ్రద్ధ చూపిస్తారో, అంతే శ్రద్ధ ఆమెపట్ల మీరు చూపించండి.

నమ్మకం కలిగించండి
మగవారిలో మీకు నచ్చినది ఏమిటని ఏ స్త్రీని ప్రశ్నించినా ఒకటే సమాధానం "నమ్మకం" మగవారు తాము చేయాలనుకున్నది ఏదైనా నిర్భయంగా,నమ్మకంగా చేస్తారో, అటువంటి మగవారిని ఆడవారు చాలా ఇష్టపడతారు. మగవారు ఇలా ఉండటంవలన ఆడవారు చాలా సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు.నమ్మకాన్ని అహంకారంగా చూడవోద్దు. పూర్వస్థితి ఆకర్షణీయమే, తరువాత కూడా ఆనందానుభూతే.

డామినేషన్ ప్రదర్శించండి
ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మహిళలు తెలియకుండానే ఆధిపత్య పురుషులచేత ఆకర్షింపబడతారు. ఆధిపత్యం ప్రదర్శించటం అంటే కోపం, విచక్షణ లేకుండా ఉండటం, ఎక్కువగా వెనకాల ఉండటం కాదు. మీరు కోరుకున్నది గట్టిగా నేరవేర్చుకోవటం. మీరు ఆధిపత్యం ప్రదర్శించేటప్పుడు కూడా సున్నితంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరియు ఇది కూడా ఒక కళే. సంపూర్ణ పురుషుడిగా ఉండాలి కదా!



Click it and Unblock the Notifications
