Latest Updates
-
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు!
స్త్రీలను ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన పురుష లక్షణాలు..!
చాలామంది ఆడవారు సహజంగా ఉండే పురుష లక్షణాలు ఉన్న యువకుల్ని ఎక్కువగా ఇష్టపడతారని యువకులు గ్రహించాలి. కాబట్టి,మీరు బ్రహ్మచారి అయితే, మీరు అమ్మాయితో కలవాలంటే, కొంత సమయం తనతో గడపాలంటే, మీరు ఎక్కువగా ఆడవారు ఇష్టపడే పురుష లక్షణాల ద్వారా ప్రారంభించాలి. ఈ సంబంధం కోసం పనికివొచ్చే ఈ చిట్కాల ద్వారా మీ కలలచెలి దొరుకుతుందేమో ఎవరికి తెలుసు?
ఒకవేళ మీరు బ్రహ్మచారి అయినట్లయితే మేము మీ ఆశించే ఆడపిల్ల కోసం కొన్ని చిట్కాలు పొందుపరుస్తున్నాము. మీలాగా ఉన్న ఇంకొకరి కోసం చూస్తునట్లయితే మరియు మీకు తనని ఎలా పలకరించాలో సందిగ్దావస్థలో ఉన్నట్లయితే, మీరే ముందడుగు వేయండి, క్రింద ఇచ్చిన సంబంధపు చిట్కాలను చూడండి.

స్త్రీలను ఆకర్షించే కొన్ని పురుష లక్షణాలను చూడండి. మీరు ఆశ్చర్యపడతారు.
అందంగా తయారవటం
మీరు చక్కటి వస్త్రధారణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతలేని ఒక అబ్బాయి అయిఉంటే, మీరు అమ్మాయిలపట్ల దురదృష్టవంతులవుతారు. ఆడవారు ఇష్టపడే పురుషలక్షణాల్లో ఒకటి, మగవారు తమపట్ల తాము శ్రద్ధ తీసుకోవటం. కాబట్టి, ఇది చదివే బ్రహ్మచారుల్లారా,గుర్తుంచుకోండి మీరు ఆడవారిని ఆకర్షింపబడాలంటే డ్రెస్సింగ్ లో అలసత్వము, శుభ్రత లేని జుట్టు, మురికి పసుపు గోర్లు, స్మెల్లీ సాక్స్, తడిసిన చొక్కాలు లేదా చిరిగిన జీన్స్, వీటన్నిటికి వీడ్కోలు పలకాలి.
స్టైల్ లో సెన్స్ ఉండాలి
కంటికి ఇంపుగా ఉండేట్లుగా, అందంగా మనదైన శైలిని సృష్టించుకోవడానికి ఒక్క మానవుడికే సాధ్యపడుతుంది. కాని ఆ శైలి ఎదుటివారికి వికారం కలిగించేలా ఉండటం వలన లాభం ఏమిటి? అప్పుడు, మీరు చేసే శైలి ఎలా ఉందో ఎదుటివారిని లేదా డిజైనర్లను కాని అడిగి తెలుసుకోవాలి. మీకు సొంత శైలి లేకపోతే, మీరు ఆరాధించే సెలెబ్రిటి శైలిని అనుసరించండి.
జాగ్రత్త తీసుకునే అలవాటు
ఎదుటివారిపట్ల జాగ్రత్త మరియు శ్రద్ధ తీసుకునే పురుష లక్షణాలు గల వారిపట్ల ఆడవారు ఆకర్షితులవుతారు. ఇటువంటి లక్షణం గల పురుషుడికి సరిఅయిన స్త్రీ వారి జీవితభాగస్వామి అవుతుంది. కావున, మీరు బ్రహ్మచారి అయితే, మొదట ఎదుటివారిపట్ల జాగ్రత్త ఎలా తీసుకోవాలో నేర్చుకోండి.
తియ్యటి నవ్వు
కొంతమంది అబ్బాయిలు నవ్వుతే, మీరు ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోతారు. కావున,మీరు ఒంటరి అబ్బాయి అయితే అమ్మాయిలను ఆకర్షించే నవ్వు ఎలా నవ్వాలో తెలుసుకోండి. కాబట్టి, అబ్బాయిలూ, మీరు కోరుకున్న అమ్మాయి చుట్టుపక్కల ఉంటే, 24X7 నవ్వు నవ్వకండి, అలా చేస్తే ఆమె మీకు కొద్దిగా వెర్రి అనుకుంటుంది. చిరునవ్వు అవసరం ఉంటేనే నవ్వండి.
కనుగీటు చేయండి
మహిళలు పురుషులలో ఎక్కువ ఆకర్షణగా చూసే చాలా గమ్మత్తైన పురుష లక్షణం. కనుగీటు పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది స్త్రీలు మీరు వ్యక్తిగతంగా కలిసి పరిచయం చేసుకోనట్లయితే లేదా మొట్టమొదటి సంభాషణ జరగకుండా ఉన్నట్లయితే, మీ కనుగీటును ఇష్టపడరు. మీరు ఇష్టపడే అమ్మాయితో కలిసి మొదట సంభాషణ జరపండి, అంతేకాని మీరు కనుగీటు చేయవొద్దు, మీ మొహం ఎప్పుడు చూడదు. కాబట్టి అబ్బాయిలు, మీకు ఈ చిట్కాలు జీవితంలో సరిఅయిన అమ్మాయిని భాగస్వామిగా చేసుకోవటానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.



Click it and Unblock the Notifications
