Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
మీ గర్ల్ ఫ్రెండ్ తో చేసేటటువంటి ఫన్ యాక్టివిటీస్
సాధారణంగా స్నేహితులను ఆటపట్టిస్తుంటారు. అలాగేమీ గర్ల ఫ్రెండ్ కూడా ఇటువంటి ఫన్ యాక్టివిటీస్ లో ఆమె కూడా కలిసే విధంగా ఆమెకు ఆసక్తిని కల్పించండి. అటువంటి కార్యకలాపాల వలన మీ జీవితంలో ఒక అందమైన జ్ఝాపకంగా నిలిచి ఉంటుంది. అటువంటి ఫన్ కోసం మరియు ఆసక్తికరమైన జీవితం కోసం ఇద్దరి ఆలోచనల్లో సృజనాత్మకత కలిగి ఉండాలి . ఈ విధంగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంది.
ఇద్దరి మద్య ఇటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు అది ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడానికి మరియు ఆమెత మీ బంధం మరింత బలంగా నిలవడానికి సహాయపడుతుంది. అది మీరు ఆమె పట్ల ఎంత ఇష్టం మరియు కేర్ కలిగి ఉన్నారో తెలియజేస్తుంది . ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఫన్ యాక్టివిటీస్ ను ఎంపిక చేసుకొనేటప్పుడు మీతో పాటు మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అందులో పాల్గొనేట్లు, ఆమె మిమ్మల్ని చుట్టుముట్టి, కౌగిలించుకొనేవిధంగా ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ మీ ఇద్దరి మద్య సంబంధం మరింత నిబద్దతగా చూపించడానికి సహాయపడుతుంది.మీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసిచేసే ఈ ఫన్ యాక్టివిటీస్ చాలా చిన్నవైన పర్వాలేదు...
ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కులో ఇద్దరూ కలిసి సరదాగా నడవడం, జోకులు వేసుకుంటూ పెద్దగా నవ్వుతూ నడవడం వల్ల వారంత కార్యక్రమాల్లో ఒకటిగా చేసుకోండి. మీరు ఆమెకు నచ్చినవి మరియు ఆమె అభిరుచికి తగ్గట్లు మనస్సులో ఉంచుకోవాలి. మీ గర్ల్ ఫ్రెండ్ తో అటువంటి అద్భుతమైనజ్ఞాపకాలు దీర్ఘకాలం నిలిచి ఉంటాయి. అటువంటి అద్భుతమైన జ్ఝూపకాలు మీ సంబంధం మరింత బలపడానికి సహాయపడుతుంది.

1. పార్కులో నడక:
మీ ఇద్దరూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుచుకుంటూ వెళ్ళడం వల్ల, మీర ఇద్దరూ మరింత సన్నితంగా దగ్గరవ్వడానికి, తమాషా ఉండటినికి సమయం దొరుకుతుంది.

2.బైక్ రైడ్:
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో పాటు బైక్ మీద రైడ్ చేయడం వల్ల మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఆమెకు మీరు ఒక లవర్ బాయ్ అని మీ ప్రవృత్తులు చూపించవచ్చు. టు వీలర్లో గర్ల్ ఫ్రెండ్ తో చాలా మజాగా ఉంటుంది.

3. ఫన్ గేమ్స్:
ఒక సాధారణ ఫర్ యాక్టివిటి, అదీ బోర్డ్ గేమ్ ను ఎంపిక చేసుకోవాలి. వారాంతాల్లో అంటే శనివారం రాత్రి స్ట్రిప్ పోకర్ ను ప్లే చేసి మీ ప్రేమ జీవితాన్ని మరింత దగ్గరగా గడపవచ్చు. ఆమెకు నచ్చితే ఒక ఫెయింట్ బాల్ గేమ్ ను ఎంపిక చేసుకోండి.

4.స్విమ్మింగ్:
స్విమ్మింగ్ పూల్ లోకి మీ గర్ల్ ఫ్రెండ్ దింపితే ఇక ఆ తర్వాత మీరు ఊహించని విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం మీ ఇద్దరి మధ్య నెలకొంటుంది. నీటిలో ఆడటం వల్ల మీకు సమయం కూడా తెలియదు.

5.కరోకే నైట్:
ఇందులో చాలా తమాషా ఉంటుంది. ఈ ఆటలో చాలా మాటలను మరియు ట్యూన్స్ కలిసి ఉంటాయి. ఆమెను మీకు నచ్చిన ఫేవరెట్ పబ్ కు తీసుకెళ్ళంండి. పాటలు పాడుతూ ఆమెతో స్టెప్పులు వేయండి.

6.డ్యాన్స్
మీరు ఇద్దరికి డ్యాన్స్ అంటే ఇష్టమైతే, మీ వారంతం సెలవు రోజుల్లో నైట్ లో ప్లోర్ మీ డ్యాన్స్ చేయండి. మీరు ఇంకా డ్యాన్స్ నేర్చుకోవాలంటే, డ్యాన్స్ క్లాస్ లో మీ పేర్లను నమోదు చేసుకోండి. అప్పుడు మీకు ఇద్దరి సరిపడే ఆహ్లాదకరమైన వాతవరణం, సమసయం దొరుకుతుంది.

7. థియేటర్ కు వెళ్లండి:
మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ సినిమాలు, ఫన్ సినిమాలు వచ్చినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ తీసుకొని థియేటర్లకు వెళ్లండి. మీరు ఆహ్లాదకరంగా గడపడానికి థియేటర్ ఫన్ కూడా ఒకటి.

8. ఇద్దరూ కలిసి వంటలు చేయండి
ఇది మరో ఫన్ యాక్టివిటి. వంట చేసే సమయంలో మరింత ఆహ్లాదరకమైన సమయం మీ ఇద్దరికి దొరకవచ్చు. చికెన్ లోని వస్తువులన్నింటిని గందరగోళ చేసేసి, తిరిగి వాటిని సర్ధిపెట్టడంలో కూడా ఫన్ దాగి ఉంది.

9. ఫిషింగ్:
వారంతంలో ఫిషింగ్ లేదా ఇతర అడ్వెంచర్లకు వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకొని వెళ్లండి. మీరు సొంతంగా చేపలు పట్టడంలో మరింత తమాషా ఉంటుంది. అంతే కాదు, పట్టిన చేపలను అక్కడే దొరికే కట్టెపుల్లలతో వాటిని కాల్చితినడం ఉండే మజా మరొకటి ఉండదేమో..

10. నైట్ వీడియోగేమ్స్:
ఆహ్లాదకరమైన వాతావరణ మార్పుకోసం , రాత్రి సమయంలో గేమింగ్ ఆడటం, మీ గర్ల్ ఫ్రెండ్ ను పిలుచుకొని, కొన్ని సింపుల్ ఫన్ గేమ్స్ ను ఆడటినిక ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
