Latest Updates
-
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే..
బాయ్ ఫ్రెండ్ మీకు ఫోన్ చేయాలంటే ఈ టిప్స్ ఫాలోఅవ్వండి
సాధారణంగా మనకు బాగా నచ్చిన వ్యక్తులు మనతో మాట్లాడకపోయినా, లేదా పోన్ చేయకపోతే ఎలాగుంటుంది?మరి అదే మనకు ఇష్టమైన వ్యక్తి అందులోనూ బాయ్ ఫ్రెండ్ అయితే ?మనస్సులో మరింత టెన్షన్, గందరగోళం, ఫోన్ ఎందుకు చేయలేదని ఆలోచనలు . అతను మీకు ఫోన్ చేసినప్పుడు ఏదైనా సరే మీకు కావలి అనుకొన్నప్పుడు మరియు మీలో మీ గురించి మీరు నమ్మకం కలిగి ఉండాలి.ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు అది మిమ్మల్ని మరింత స్పెషల్ గా మరియు కావాల్సిన అనుభూతిని కలిగిస్తుంది. ఆఫోన్ చేసిన వ్యక్తి ‘హాయ్' అన్నా లేదా మీరు నాకు తెలుసా అన్నా' అది మీరు ఇంకా కొంత సేపు మాట్లాడటానికి సూచనగా భావించాలి. కొన్ని సందర్భాల్లో చాలా సార్లు ఒక ఫోన్ కాల్ కోసం ఎక్కువ సేపు నిరీక్షించి, ఫోన్ కాల్ రాకపోయే సరికి నిరాశ చెందిన సందర్భాలు చాలానే ఉండవచ్చు.
ప్రారంభంలో ఏ సంబంధమైనా , మీకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి మరియు అలాగే మీరు కూడా చాలా కాల్స్ చేయాల్సి ఉంటుంది. ఒక సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే, ఆరంభంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది మరియు ఇతర కాల్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. మీరు మరింత తరచుగా అతనిని నుండి కాల్స్ అందుకోవాలిని మీరు కోరుకుంటున్నట్లైతే, అతనికి మీరు దగ్గర కావల్సి ఉంటుంది, మీ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అని నిర్ధారించుకోవల్సి ఉంటుంది. చాలా సార్లు ‘అది సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది' లేదా మీరు మీ ఉత్సహాం చూపించడకపోవడం వల్ల కూడా ఆ వ్యక్తిలో క్యూరియాసిటి అలాగే నిలిచి ఉంటుంది.
ఏ వ్యక్తికైన ఇతర మహిళల కంటే మిమ్మల్ని ఎక్కువగా కోరుకుంటున్నట్లైతే, మీ ప్రవర్తన మార్చుకోవాలి మరియు తర్వాత నిజంగా మీలో అతనికి నచ్చినదో,ఎందుకు ఇష్టపడుతున్నాడో నిర్ధారించుకోండి. ఏ వ్యక్తి కూడా నిగనిగలాడే ఖాళీ షెల్ గ్లాస్ ను కోరుకోడు. అతనికి మీ పట్ల ఒక ప్రత్యేకమైన అభిరుచి, అభిమానం, ఇష్టం కలిగినప్పుడు మీలో ఏదో ఒకటి తప్పక నచ్చి ఉండాలి. అందుకే మిమ్మల్ని కోరుకుంటున్నట్లు గ్రహించాలి. అలాంటి వ్యక్తి మీకు ఎక్కువ సార్లు ఫోన్ చేయాలని కోరుకుంటున్నప్పుడు ఇక్కడ మీకోసం కొన్ని చిట్కాలున్నాయి.

పొందుటకు చాలా కష్టపడాలి:
అవును , మీరు ఒకతన్ని ఇష్టపడి, మీరు పొందగోరినప్పడు కొంచెం కష్టపడాలి, అతనికి మీరంటే నచ్చేవిధంగా చేయడం ముఖ్యమైన అంశం. అయితే, అందుకోసం అంత ఎక్కువగా కష్టపడాల్సి అవసరం లేదు. అతన్ని పొందడానికి మీరు కష్టపడటంలోనూ, ఉత్సాహం చూపించడంలోనూ తప్పేం లేదు. అది అతనిలో ఉత్సాహాన్నిరహస్యంగా ఉంచుంతుంది.

ఓపిక
అతన్ని మీరు పొందగోరినప్పుడు ఎక్కువ ఓపికను కలిగి ఉండాలి, ఎందుకంటే మీరే మొదట చెప్పాలని, అతను కూడా మీలాగే ఆశిస్తుండవచ్చు. ఒక సంబంధాన్ని ఏర్పరుచుకోవాలన్నా, కొనసాగించాలన్నా ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. లేదా అతని నుండి కాల్ రాకపోయినా నిరాశ చెందకూడదు. మీవ్యక్తిగతంగా కాస్తా బిజీగా ఉండండి మరియు కాల్ కోసం ఎదురుచూడండి లేదా సాధారణ మెసేజ్ లను పంపండి.

ఇప్పటి వరకూ భౌతికంగా పొందలేనట్లైతే:
చాలా రోజుల నుండి అతని నుండి భౌతికంగా పొందలేకపోయినప్పుడు, ఒక్కడ ఒక అద్భుత అవకాశం ఎంటంటే అతను మిమ్మల్ని ఎక్కువగా కోరుకుంటున్నట్లు చేయాలి. చాలా సంబందాలు కొనసాగించడానికి మొదట భౌతికంగా కలిసిన తర్వాత సన్నిహితంగా కొనసాగించబడుతాయి. అయితే, అతను మీకు మరింత కాల్ చేయడానికి, సరైన సమయంలో భౌతికంగా కొంత సమయాన్ని గడపాల్సి ఉంటుంది.

పర్సెప్షన్ (Perception)
అతను మీకు కాల్ చేయడానికి మీ పట్ల అతనికి అవగాహన కల్పించాలి. మరియు అతనికి మీ పట్ల ఆసక్తిని కల్పించాలి. అతనికి నచ్చిన విధంగా మరియు అతను కోరినట్లు కావల్సినవి చేయడానికి ఆసక్తికరంగా కొనసాగించడానికి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అతను మిమ్మల్నే కోరుకునేట్లు అతనికి నచ్చే విధంగా ప్రవర్థించాల్సి ఉంటుంది.

భావోద్వేగాలు
భావోద్వేగాలు అనేవి స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా ఉంటాయి. అతను బాధల్లో, కష్టల్లో ఉన్నప్పుడు చెప్పుకోవడానికంటూ ఒక వ్యక్తి అతనికి తోడుగా ఉండాలని కోరుకుంటారు. ఆ వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు. మీపట్ల అతనికి నమ్మకం కుదిరేలా అతన్ని ఓదార్చండి . అతను వ్యక్తిగతంగా నిలబలగలడు, సాధించగలడన్న విశ్వాసాన్ని అతనిలో నింపండి. అతన్ని దగ్గరుండి ఓదార్చండి. ఇవన్నీ కూడాఅతనిలో మీపట్ల గౌరం, ఇష్టం పెరిగి, మీకు కాల్ చేయడానికి కోరుకునేలా చేస్తాయి.

అతనికి బోర్ కొట్టించకండి
అతను ఫోన్ చేసినప్పుడు అతని ఇష్టఇష్టాలు కనుక్కవడంలో ఎటువంటి తప్పూ లేదు. ఫోన్ చేసినప్పుడు అతని గురించి, అతని ఇష్టాల గురించి మాట్లడండి. ఇలా తెలుసుకవడం వల్ల, మీ పట్ల అతనికి ఒక అవగాహన, ఇమేజ్ ఏర్పడుతుంది. దాంతో అతనికున్న మేల్ ఫ్రెండ్స్ కంటే మీకు ఎక్కువ సార్లు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది , అతను మీతో మరింత సన్నిహిత స్థాయిలో గడపడానికి అవకాశం కలుగుతుంది.

అర్ధం:
మీరు అతనితో సంబంధం కొనసాగించాలని కోరుకుంటున్నట్లైతే ఒక కరెక్టైన నిర్ణయం తీసుకోండి. మీరు అతనితో చేసే ఏ పనైనా సరే అర్ధవంతంగా ఉండాలి మరియు కొంత తమాషా ఉండాలి అంప్పడే అతను మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం కానీ, లేదా కాల్ చేయడం కానీ జరుగుతుంది.



Click it and Unblock the Notifications











