Latest Updates
-
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే..
మీ బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కలుసుకొన్నప్పుడు: చిట్కాలు
ఫస్ట్ ఇంప్రెసెన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెసెన్ ' ఇందులో ఎటువంటి సందేహం లేదు! వారు చెప్పేది ఖచ్చితంగా నిజం మరియు మీకు అంతకంటే మంచి సమయంలో మరో సారి సెకెండ్ ఇంప్రెసెన్ రాదు. ఏ అమ్మాయికైనా సరే మొదటి సారి, వారి బాయ్ ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులను కలుసుకోవడానికి కొంచెం భయపడుతారు. వారికి నేను నచ్చుతానా లేదా, నా ప్రవర్త నచ్చుతుందో లేదో ? వారు నాకు నచ్చుతారా?వారు నన్ను అంగీకరిస్తారా? అన్న అనేక ఆలోచనలో అమ్మాయిల మనస్సులో మొదలవుతాయి. కాబట్టి, మొదటి సారి కలిసేటప్పుడు మీరు మరింత జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఎందుకంటే అది మీ సంబంధం మీద ప్రభావం చూపించవచ్చు.
మీ బాయ్ ఫ్రెండ్ ను తల్లిదండ్రులు మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీరో సోఫాలో కూర్చొనుంటే ఏం అవుతుందో ఒక సారి ఆలోచించండి. లేదా వారు వచ్చినప్పుడు వారిని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తున్నప్పడు కారణం ఏదైనా కావచ్చు. వారి మిమ్మల్ని కలిసినప్పుడు పరధ్యానం లేదా అజాగ్రత్త మీ సంబంధం మీద ప్రభావం చూపెడుతుంది. కానీ కళయికలన్నీ చెడు మార్గంలో ముగిసిపోవు. అయితే, మీ బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులను కలిసే ముందు అందుకు సిద్దం అవ్వడం మంచిది. ముఖ్యంగా మీరు అనుసరించాల్సిన ముఖ్య విషయం మీరు పాజిటివ్ లుక్ తో మరియు ఓపెన్ మైండ్ తో కనిపించడమే. వారితో మంచిగా ఉండాలి మరియు వారిని మొదటి సారి కలిసినప్పుడు వారి కాళ్ళకు నమస్కరించడం చాలా ముఖ్యం. బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కలుసుకోవడం కోసం అనేక ఆలోచనలతో మీకు నిద్రలేకుండా చేస్తుంది . అలా జరగకుండా ఉండటానికే ఇక్కడ మేము కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. ఈ చిట్కాలు మీరు వారిని ఆకట్టుకోవడం కోసం, వారితో సన్నిహితంగా ఉండటం కోసం సహాయపడుతాయి. అవేంటో ఒక సారి చూద్దాం...
1 . కలిసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి
మీ బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రలను కలిసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ప్లాన్ చేయండి. మీ ఇద్దరిలో ఒక ఆలోచనలున్నప్పడు మరియు ఆ కలయిక ప్రాముఖ్యత ఉందో లేదో తెలుసుకోండి. వారి తల్లిదండ్రలను కలిసే ముందు మీ ఇద్దరి సంబంధం ఏంటో ఒక సారి ఖచ్చితంగా నిర్ధారించుకోండి . మీ బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రలను కలవడానికి వారి ఇంటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక రిలేషన్ షిప్ సలహా.

2 . ఒక చిన్న పరిశోధన
ఒక చిన్న పరిశోధన ఎల్లప్పుడూ పని చేస్తుంది! అయితే, మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో కొంతసేపు ఉండే అవసరం ఉంటుంది . అతని నుండి అతని తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకోండి, వీలైతే, ప్రతి యొక్క విషయాన్ని తెలుసుకోండి మరియు వారి యొక్కవైవాహిజీవితం గురించి కూడా తెలుసుకోండి . వారి స్వభావాన్ని మరియు వారి ఇష్టాఇష్టాలను అర్థం చేసుకోవడానిక ప్రయత్నించండి. వారిని ఆకట్టుకోవడానికి ఇది ఒక రిలేషన్ షిప్ సలహ. బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులను కలిసేటప్పుడు కొంచెం శ్రమ మరియు కష్టం ఉంటుంది. దీని ఈజీగా తీసుకోండి.
3 . బహుమతులు ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి
మీ బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులను మొదటి సారి కలుస్తున్నారా!అయితే , కొంచెం ప్రత్యేకంగా చేయండి, వారికి నచ్చే బహుమతలుతో ఎక్స్ ప్రెస్ చేయండి. మీ అత్తగారి కోసం ఒక ఫ్లవర్ బొకేలను కొనుగోలు చేయండి. ఫ్లవర్స్ ఆమెలో కొన్నిమ్యాజిక్స్ ను చేస్తుంది. ఇకడ మీరు గుర్తుంచుకోవల్సింది, ఎక్కువ ఖరీదైనవి కొనుగోలు చేయకండి, అది వారిని బహుమతలతో వారి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనిపించవ్చు.
4 . సందర్బాన్ని బట్టి డ్రెస్ వేసుకోవాలిః
మీరు ధరించే దుస్తులే మీ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది. కాబట్టి, మీరు మంచి దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి. మీ దుస్తులు కూడా వారికి ఒక మంచి అభిప్రాయన్నిస్తాయి. ఇటువంటి సందర్భాలకు ఎల్లప్పుడు మీరు కొన్ని సాంప్రదాయ దుస్తులను ప్రయత్నించడం చాలా అవసరం. జీన్స్, ఫ్లిఫ్లాప్ టాప్స్ కంటే ఇటువంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి, మీరు దుస్తులను ఎంపిక చేసుకోండి. బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ ను కలిసేటప్పుడు కొంచె ఖరీదైనది కావచ్చు, కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి డ్రెస్సును, ఖరీదైనా సరే కొనుగోలు చేయవచ్చు .
5 . మీ భాషతో జాగ్రత్త
మీకు ఒక బెస్ట్ రిలేషన్ షిప్ అడ్వైజ్, మీ బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ తో కలిసే టప్పుడు, మీ భాషతో జాగ్రత్తగా ఉండండి! మీరు సంభాషించేటప్పుడు మీ బలహీనతలకు దూరంగా ఉండటం అత్యవసరం. అనాసక్తికర విషయాలు మాట్లాడకండి, వారికి నచ్చిన విషయలను మాత్రమే మాట్లాడండి. వారిని కలిసినప్పుడు మత సంబంధమైనవి మరియు రాజకీయాల గురించి మాట్లాడకండి . బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కలిసినప్పడు మీరు సంభాషణా నైపుణ్యం ఆధారంగా చిరస్మరణీయ చెయ్యవచ్చు .
6 . మీ ప్రవర్తన చూడండి
మ్యానర్స్ మేక్ ఏ మెన్-మీ బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ను కలవడానికి ముందు ఈ విషయాన్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. చిన్న విషయాలే చాలా పెద్ద వ్యత్యాసాన్ని చూపెడుతుంది -నిజం చేస్తుంది. చాలా సింపుల్ గా ప్లీజ్ లేదా థ్యాక్స్ వంటి వాటితోనే మీ సంబందం ఓంతో దూరం తీసుకెళుతుంది .
7 . అభినందనలు తెలపండి
అభినందనలు పొందడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీ బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులత సహా ఎవరైనా సరే అభినందలనకు పడిపోవాల్సిందే. కాబట్టి, వారి వద్ద మీకు బాగా నచ్చినవి ఉన్నప్పడు ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. ఇటువంటి సింపుల్ విషయాలను అనుసరించి బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులను కలవడం చాలా పఆహ్లాదకరమైనదిగా తయారు చేయవచ్చు . మరి ఇంకెదుకు ఆలస్యం ప్రయత్నించండి మరియు వారి హృదయాలను గెలుచుకోండి ! !



Click it and Unblock the Notifications











