Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
రిలేషన్ షిప్ లో బ్రేక్ అప్ అవ్వడానికి 8 స్టేజులు
సాధారణంగా ఒక జంట వారి జీవితంలో సంతోషంగా, ఆనందంగా గడపడానికి ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో, నిజాయితీగా, ఆత్మవిశ్వాసం కలిగి నమ్మకంతో ఉండాలి.
ఒక సంబంధం విషయంలో ఎవరైన విడిపోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా పురుషులు క్రుంగదీయబడుతారు. మీ సంబంధంలో ప్రతి విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మరియు రెండు మూడు సంబంధాలతో విడిపోయినప్పుడు ఒక్కో సందర్భంలో చనిపోవాలిన ఆలోచన కూడా వస్తుంది. బ్రేక్ అప్ కు ప్రధానంగా కారణం అయ్యే 7 దశలు క్రింది విధంగా ఉన్నాయి .

షాక్:మీరు మీకు ఇష్టమైనది ఏదైనా ఇష్టంగా తింటున్నప్పుడు, పూర్తిగా అయిపోతే మంచిదే, కానీ మీకు ఇష్టమైన ఆహారం మరికొంత మీ ప్లేట్ లో అలాగే కొద్దిగా ఉండగానే మీ పాట్నర్ మీమ్మల్ని లేచిరమ్మని బిగ్గరగా అరిచి పిలిచినప్పుడు మీకు ఎలా ఉంటుందో ఒకసారి షాక్ కు గురి అవుతారు .
ఒప్పుకొనక పోవుట:అయిపోయిందా? సహజంగా కాదు . ఆమె కొన్ని సమయాల్లో ఒంటరిగా గడపాలనుకుంటుంది . ఆమె తిరిగి వచ్చేస్తోంది. అవును ఆమె వచ్చేస్తుంది. అయితే, మీమె తిరిగి రాకపోతే ఏమనిపిస్తుంది?మీఅంతట మీరే చెప్పుకోండి . ఆమెకోసం మరియు ఆమెతో కొంత సమయం గడిపి ఆమె మీకు నచ్చిన విధంగా బదులు పంపేలా ఆమెకు మెసేజ్ పంపండి.
కొందరిని వేరుచేయుట:సో, ఆమె మీతో ఉండనప్పుడు, మీరు ప్రపంచంలో అందరితోనూ దూరంగా ఉన్నారనుకోకూడదు మరియు ఆమె జ్ఝాపకాలు మీ వెంటనే ఉంటాయి . ఒక వేళ మీ వద్ద ఉన్న విలువైన ఫోన్ పగుల గొట్టినప్పుడు వారి చివరి మాటలు మీతోనే ఉంటాయి
నిరాశలో:మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీరు నిజంగా ఆమె గురించి కేర్ తీసుకొంటున్నా, కానీ ఇప్పుడు ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మీ సంబంధంలో కి ఆమె తిరిగా రావడానికి ప్రయత్నించాలి. త్వరగా రాలేకపోయినా నిరాశ చెందకూడదు.
కోపం:ఆమె మీద మీరు హఠాత్తుగా భయపడిస్తున్నట్లైతే, ఒక వేళ ఆమె మీకు కోపం తెప్పించేలా చేసినా కూడా, మీ అంతట మీరు కోపం తగ్గించుకొని, ఆమెతో కలిసి ఉండటం మంచిది.
గ్రిఫ్:మీరు ఆమెను ప్రేమిస్తుంటే, మీరు ఆమె ముఖంలోకి చూస్తుండాలి. ఆమె లేకుండా, అన్ని సమయాల్లో జీవితంలో ఏదో పోగొట్టుకొన్న వారవుతారు. మీరు తిరిగి ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు చాలా చెడుగా తిరిగి మీ ముఖాన్ని ఎప్పటికి ఆమె మొహం మీరు చూడలేకపోవచ్చు.
ఆమెతో తిరిగి సంతోషంగా ఉండటం: ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళనప్పుడు ఏమవుతుంది. సముద్రంల అనేక చేపలు ఉంటాయి అవునా?అటువంటప్పుడు మీరు అందులో నుండి బయటపడటానికి మీ చుట్టూ అనేక మంది స్నేహితులు, క్లబ్స్ మరియు సినిమాలు మిమ్మల్ని సంతోషపెట్టగలవు.
అంగీకరించడం: ఇది పురుషుల్లో ఎప్పటికీ జరదు.



Click it and Unblock the Notifications
