Latest Updates
-
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు!
పట్టుబడకుండా మోసం చేయటం ఎలా?
చీటింగ్ చేయటం, ఇదేమీ గర్వపడాల్సిన పనేమీ కాదు. అయితే, కొన్నిసార్లు కేవలం ఒక చిన్న సంతోషాన్ని పొందటం కోసం ఈ ప్రలోభానికి లొంగిపోక తప్పదు. మనమందరం జీవితాన్ని ఒకేఒక్కసారి జీవిస్తాం మరియ మీరు మీ జీవితాన్ని సంపూర్తిగా బ్రతకాలనుకుంటారు. మీరు మీ భాగస్వామిపట్ల ప్రేమను కలిగిఉంటారు మరియు మీ ఇద్దరి మధ్య సంబందానికి ఎటువంటి విఘాతం కలగాలని కోరుకోరు అయితే, మేము మీకు ఎలా మోసం చేయటం మరియు పట్టుబడకుండా ఎలా ఉండాలో చెపుతాము. చూడండి.
మీరు పట్టుబడకుండా మోసం చేయటం ఎలా నేర్చుకోవాలి అని కోరుకుంటే, అప్పుడు మీరు చాలా అప్రమత్తంగా మెలగవలసి వొస్తుంది. కొన్ని అదనపు జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకోవాలి. మీరు అపరాధభావం లేకుండా మోసం చేయటం ఎలా అన్న కళ నేర్చుకోవాలి. ఇలా ఎందుకంటే, మీకు అపరాధభావం ఒకసారి కలిగిందంటే, మీకు తెలియకుండానే మీ భాగస్వామికి దొరికిపోతారు. అందువలన, మీరు మీ భాగస్వామిని పట్టుబడకుండా మోసగించాలంటే జాగ్రత్తగా ఉండాలి.
వారి భావాలు దెబ్బతీయకుండా మీ భాగస్వామిని మోసగించటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మోసం చేస్తున్నారని మీ భాగస్వామి ఎప్పటికీ తెలుసుకోలేకపోతే, అప్పుడు అతను లేదా ఆమె గాయపడే అవకాశమే లేదు. మీరు మీ వ్యవహారం గురించి మీ భాగస్వామికి కేవలం అది ఒక సంఘటన మాత్రమె అని స్పష్టంగా నిర్ధారించాలి. మీరు ఎవరి హృదయాలను విచ్ఛిన్నం చేయవద్దు.

మీ ఫోన్ క్లీన్ గా ఉంచండి
ఏ సెక్స్టింగ్ లేదా ఫోన్ సెక్స్ సంభాషణలు మీ ఫోన్ లో రికార్డ్ చేయవద్దు. మీ ఫోన్ లో ఏ రకమైన అశ్లీల ఛాయాచిత్రాలు లేవని నిర్ధారించుకోండి. మీ భాగస్వామి మీ ఫోన్ చెక్ చేస్తే, అతను లేదా ఆమె ఏమీ కనుగొనలేరు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి
మీరు సామాజిక మీడియా పై ప్రతిదీ, అది మీ ప్రస్తుత లొకేషన్ అయిన సరే, పోస్ట్ చేసే అలవాటు ఉన్న వ్యక్తి అయితే, అప్పుడు మీరు పట్టుబడకుండా మోసం చేయటం ఎలా అన్నది ఎప్పటికి మీకు తెలియదు. మీరు సామాజిక మీడియా అతితక్కువగా ఉపయోగించటం అవసరం మరియు మీ ప్రొఫైల్ లో మీ సంబంధాల స్థితి గురించి వ్రాయవద్దు.

పశ్చాత్తాపముతో ఎక్కువ చేయవొద్దు
పశ్చాత్తాపముతో అధిగమించవొద్దు మరియు మీరు చేసిన తప్పును కప్పిపుచ్చటానికి మీ భాగస్వామి దగ్గర అదనంగా వేషాలు వేయవద్దు. మీరు ఇలా చేస్తే, మీ భాగస్వామి మీ మోసాన్ని పసిగట్టవచ్చు.

మీ LF క్లీన్ గా ఉంచండి
మీరు మీతోపాటు ఆమె పరిమళాన్ని లేదా ప్రేమ గుర్తులిని ఇంటికి తీసుకెళ్ళకండి. తప్పనిసరిగా మీ భాగస్వామి పసిగడుతుంది. మీరు ఇంట్లోకి ప్రవేశించే ముందే అన్ని జాడల్ని దాచేసి, జాగ్రత్తగా ఉండండి.

ఒక మంచి సాకుతో ఉండండి
మీరు దూరంగా మీ కొత్త ప్రియురాలుతో లేదా వ్యవహార భాగస్వామితో ఉన్నట్లయితే, ఆ సమయానికి తగ్గట్లుగా ఒక మంచి సాకుతో ఉండండి. మిమ్మలిని ఎవరు కూడా ప్రశ్నించలేనంత ఒక మంచి సాకుతో ఉండండి. పని ఒత్తిడి సాకు ఒకటి రెండుసార్లు మాత్రమే పని చేస్తుంది. మీ భాగస్వామి ఏ సమయంలోనైనా ఈ విషయం గురించి తెలుసుకోవటానికి మీ ఆఫీసుకి కాల్ చేయవచ్చు.

అనేక మందిని తలదూర్చనివ్వవొద్దు
మీరు మీ భాగస్వామిని మోసం చేస్తునప్పుడు, కొన్నిసార్లు మీ స్నేహితుల సహాయం అవసరం అవుతుంది, కానీ మీ రహస్యవ్యవహారంలో అనేకమంది జోక్యం అనవసరం అని నిర్ధారించుకోండి. ఈ రహస్యవ్యవహారాన్ని కేవలం మీలోనే ఉండటం ఉత్తమం, ఎందుకంటె మరొక వ్యక్తి యొక్క నాలుకను ఎప్పుడూ విశ్వసించవద్దు.

సురక్షితంగా ఉండండి
మీరు ఏ వ్యక్తితో అయితే రహస్య ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నారో వారిదగ్గర మీకు వ్యతిరేకంగా ఎటువంటి నేరారోపణ రుజువులు లేకుండా చూసుకోండి. . మీ వ్యవహారభాగస్వామి దగ్గర ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు, సాక్ష్యాలు లేదా వాగ్దానాలు చేయటం వంటివి కాని ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే, మీ భాగస్వామి తరువాత మీరు బెదిరించకుండ, మీరు సురక్షితమైన సెక్స్ కలిగి ఉండేట్లుగా నిర్ధారించుకోండి.

దూరం వెళ్ళండి
విజయవంతమైన వివాహేతర సంబంధాలు కలిగిన చాలా మంది, తమ ప్రేమికులకు కలవడానికి వారి ఇంటి నుండి మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఇది మీ జీవిత భాగస్వామి, అదే ప్రాంతంలో మీ రహస్యభాగస్వామితో మిమ్మలిని కిటికిగుండా చూడటం ఉత్తమం కాదు.



Click it and Unblock the Notifications
