ప్రతి పురుషుడు భార్యకు చెప్పే అబద్ధాలు

By Super

పురుషులు చాలా అందంగా, సులభంగా అబద్ధాలు చెపుతుంటారు మరియు ఈ అసత్యాలు చాలావరకు ప్రమాదకరం కావు. వీటిని కేవలం పురుషులు భార్యల నుండి తప్పించుకోవటానికి మాత్రమే చెపుతుంటారు.

ఎందుకు పురుషులు అబద్ధాలు ఆడతారు? వారి పురుష అహంకారాన్ని వెలిబుచ్చడానికి వీలుగా వారు అబద్దాలు ఆడుతుంటారు. వారి గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచేందుకు వీలుగా అబద్దాలు ఆడుతుంటారు. వారు సముద్రంలో ఈత కొడుతున్నా, వారి కుటుంబాన్ని మాత్రం ఒడ్డున సురక్షితంగా ఉంచేందుకు వీలుగా కొన్ని సమయాల్లో అబద్ధాలు ఆడుతుంటారు.

కొన్నిసార్లు, మహిళలకు, వారు భర్తలు సులభంగా చెప్పే అబద్ధాలను అంగీకరించటానికి చాలా కష్టపడుతుంటారు. కానీ వారు చెప్పేవి నిజంగా అసత్యాలు కావు. వారు కేవలం తమ భార్యలు బాధపడకుండా ఉండాలని ఈ మార్గాలను ఎన్నుకుంటారు. మోసం నుండి అసత్యాన్ని విభజించే సన్నని రేఖ ఉంది. చాలా అబద్ధాలు, మోసం అనే గడప సమీపానికి కూడా వెళ్ళలేవు. కానీ, చాలా తరచుగా అబద్ధం ఆడటం వలన కొన్నిసార్లు వివాహబంధంలో అల్లకల్లోలం సృష్టింపబదుతున్నది. ఇక్కడ పురుషులు భార్యలకు చెప్పే కొన్ని అబద్ధాలను ఇస్తున్నాము. మంచి వివాహబంధంలో మహిళకు చిన్న సలహా పురుషులు చెప్పే అబద్ధాలను ఒక నోట్ లాగా తయారుచేసుకోండి మరియు దాని వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.

Lies Every Man Tells His Wife

అవును! నేను దారిలో ఉన్నాను!
ఇది ఎంత నిజమో మనందరికీ తెలుసు.. వారు కనీసం ఆఫీసు నుండి కూడా బయలుదేరకపోవచ్చు,కానీ వారు అప్పటికే దారిలో ఉన్నట్లు చెపుతారు. యెంత సులభంగా చెపుతారు! మగవారు భార్యలకు చెప్పే అనేక అబద్దాలలో ఇది ఒకటి. వారు డిన్నర్ కు వెళదామని చెపుతారు మరియు ఆఫీసులో వారి బాస్ దగ్గర ఉండిపోవలిసివొస్తుంది. ఈ పరిస్థితిని నిర్వహించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే భార్యకు కాల్ చేసి సిద్ధంగా ఉండమని మరియు తానూ దారిలో ఉన్నట్లుగా చెపుతారు. భార్య సిద్ధంగా ఉంటుంది మరియు ఎడురుచూస్తుంటుంది మరియు భర్త మాత్రం అబద్ధంతో ఉంటాడు. భార్య కాల్ చేసిన ప్రతీసారి, వారు ట్రాఫిక్ లో ఉన్నట్లుగా చెపుతారు. ఈ అబద్దం వలన భార్య చల్లబడదు,కాని కనీసం పరిస్థితిని అదుపులో ఉంచుకుంటారు.

నేను తెలివిగానే ఉన్నాను , ఆందోళన చెందకు
ఆయన ఒక చేపలాగా ప్రతీది త్రాగి త్రాగి పడిపోతుంటాడు, అయినా సరే! సులభంగా అతను తెలివిలోనే ఉన్నానని చెబుతాదు.. మగవారు భార్యలకు చెప్పే అత్యంతసాధారణ అబద్ధాలలో ఇది ఒకటి. మీరు సమీపంలో ఉన్నా కూడా అతని రూపాన్ని చూసి కనుక్కోలేరు, కానీ మీరు అతనిని నమ్మాలని అనుకుంటున్నారా. అది అబద్ధం! కొంతమంది మగవారు మోసాన్ని కూడా చాలా అందంగా కొనసాగించగలరు మరియు వారు తెలివిగానే ఉన్నారని మీరు వారిని ఖచ్చితంగా నమ్మేట్లుగా చేస్తుంటారు.

ఆ దుస్తులు నీవాటి లాగానే ఉన్నాయి కదా? భర్త వేరే మహిళను ఆకర్షణతో చూస్తున్నప్పుడు పట్టుబడినప్పుడు? సరే, ఈ పరిస్థితి నుండి దృష్టి మళ్ళించటానికి ఉత్తమ మార్గం ఒక అబద్ధంతో భార్యకు టోపీ పెడతారు. మీరు "ఆమె కూడా నీ మాదిరిగా దుస్తులు వేసుకోవటం వలన ఆమెను నీవేనా అని గమనిస్తున్నాను" అని మీ భార్యకు చెప్పండి. మీరు ఈ అబద్ధంతో ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడవొచ్చు మరియు భార్య నిజంగా మీకు సమస్య కలిగించదు. ఒకవేళ ఆమె అబద్ధం పట్టుకొంటే, అప్పుడు మీరు చచ్చినట్లుగా ఉండటం మంచిది.

నేను ఉన్నతస్థానంలో పట్టభద్రుడినయ్యాను
సరే, మనము ఇది కూడా వినవోడ్డా?అతడు పత్రాలపై క్లియర్ గా ఉండకపోవచ్చు, కానీ అతనిని రక్షించుకోవటానికి మరియు భయంకరమైన పురుషాహంకారం తృప్తిపరచుకోవటానికి, అతను ఉన్నతస్థానంలో పట్టభద్రుదవుతాడు. మీకు అతను అబద్ధం చెపుతున్నాడని తెలుసుకున్నా, మీరు అతని అబద్ధాన్ని అంగీకరిస్తారు మరియు అతని చెప్పిన విషయం ఒప్పుకుంటారు. పురుషులు భార్యలకు చెప్పే అనేక అబద్దాలలో ఇది మరీ ప్రమాదకరం కాదు.

Story first published: Thursday, October 2, 2014, 16:04 [IST]
Desktop Bottom Promotion