Latest Updates
-
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా? -
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు! -
అపర ఏకాదశి 2026: ఈ రాశుల వారికి అదృష్టం..ధనయోగం పక్కా! -
అపర ఏకాదశి 2026: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి ఇక పండగే.. అదృష్టం మీదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా నోరూరించే కూరలు..మీ ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు! -
అపర ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందా?
బ్యాడ్ గాల్స్ అంటే మగావరెందుకు రహస్యం గా ఇష్టపడతారు ??
బ్యాడ్ గాల్స్,ఈ రెండు పదాలు చాలు మగాళ్ళని ఆకర్షించడానికి.మగవారు వారిని గురించి రహస్యం గా కలలు కంటుంటారనేది నిజం.రంగు రంగుల లిప్ స్టిక్కులతో ఉండే ఆ హాట్ గాల్స్, వారి చిన్ని నల్లటి డ్రస్సులు(లిటిల్ బ్లాక్ డ్రెస్స్ లేదా LBD), హై హీల్స్, వారి శరీర ఒంపు ల్లోని టాటూలు..ఇవి చాలు మగవారి రక్తం ఉరకలెత్తించడానికి.
అసలు మగవారికి బ్యాడ్ గాల్స్ అంటే ఎందుకిష్టమో మహిళలకి అర్ధం కాదు.వీరి గురించి ఎన్ని కలలు కన్నా, వీరినెంత అభిమానించినా చివరికి మగవారు ప్రేమా ఆప్యాయత పంచే స్త్రీలనే పెళ్ళిచేసుకుంటారు చివరికి.కానీ మగవారి మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాడ్ మరియు నాటీ గాల్స్ రాజ్యమేలే ఉంటారు.
మగవారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరు బ్యాడ్ గాల్స్ ని ఎందుకు ఇష్టపడతారనడానికి కారణాలు మాత్రం దాదాపు ఒకటే.ఓ రెండు ఎక్స్ ట్రా టకీలా షాట్స్ తీసుకునే ఆడవారంటే ఎవరికి నచ్చరు?? ఇందువల్లే బ్యాడ్ గాల్స్ తో డేటింగ్ చెయ్యడానికి ముఖ్యం గా ఇష్టపడతారు. బ్యాడ్ గాల్స్ యొక్క కలుపుగోలుతనం మగవారిని త్వరగా ఆకర్షిస్తుంది.
ఇంతకీ మగవారు బ్యాడ్ గాల్స్ నెందుకు ఇష్టపడుతారు??కారణాలని జాగ్రత్త గా పరిశీలిస్తే మీకొక సరదా సంగతి తెలుస్తుంది.అదేంటొ తెలుసా వీరితో డేటింగ్ చేసేటప్పుడు మగవారికి సీరియస్ రిలేషన్ షిప్ లో ఉండే ఒత్తిడీ అవీ ఉండవు మరి.
మరికొన్ని కారణాలివిగో

సెక్స్ అప్పీల్
బ్యాడ్ గాల్స్ లో ఉండే ఆ బ్రహ్మాండమైన సెక్స్ అప్పీల్ కే మగవారు దాసోహమవుతారు.ఏదో మామూలు జీన్స్, టాప్ వేసుకునే అమ్మయిల కంటే ట్యూబ్ టాప్స్, మినీ స్కర్ట్ లు వేసుకునే వాళ్ళ కంపెనీ నే ఇష్టపడతారు మగవారు. మీరెంత సెక్సీ గా ఉంటే అంత ఫేమస్ అని వాళ్ళు ఫీల్ అవ్వడమే బ్యాడ్ గాల్స్ ని మగవారు ఇష్టపడటానికి కారణం .

శ్రుంగారం లో పైచేయి
ఆవును, బ్యాడ్ గాల్స్ తో శ్రుంగారం మగవారు బాగా ఎంజాయ్ చేస్తారు. అందువల్లే బ్యాడ్ గాల్స్ అంటే మగవారికి ఇష్టం.బ్యాడ్ గాల్స్ కి ఎటువంటి సంకోచం లేకపోవడం వల్ల శ్రుంగారానుభవాన్ని అమోఘం గా అందిస్తారని మగవారి అభిప్రాయం.ఈ థియరీ కి రుజువులు లేవు కానీ తమకి ఒక బ్యాడ్ గాల్ శ్రంగారం లో పార్ట్ నర్ గా దొరికితే అని ఊహించుకోవడాన్ని మాత్రం మగవారు ఆపరు.

దాపరికాలు లేని తత్వం:
బ్యాడ్ గాల్స్ అంటే సెక్సీ గా ఉండే వక్షస్థలం,పొడవాటి మత్తెక్కించే కాళ్ళు మరియు స్లీవ్ లెస్ చేతులు.వారు తమ వక్షస్థలం మీద టాటూ వేయించుకోవడానికి గానీ దానిని చూపించటానికి గానీ సంకోచించరు.వారు అలా చూపిస్తోంటే మగవారి కళ్ళు అయస్కాంతం లా అక్కడే అతుక్కోవడం లో తప్పేముంది??

వాళ్ళ అవుట్ గోయింగ్ నేచర్
ఓక రోడ్ ట్రిప్ లేదా ఫ్రెండ్స్ తో హ్యాంగవుట్ ప్లాన్ చేస్తున్నారా??సాధారణ మహిళలకి అవి నచ్చకపోవచ్చు.కానీ బ్యాడ్ గాల్స్ అడగక్కర్లేకుండానే మీతో రావడానికి తయారు.

మీ ఆల్కాహాల్ వారికి ఇబ్బంది కలిగించదు:
ఇదీ ఒక కారణమే బ్యాడ్ గాల్స్ ని మగవారు లైక్ చెయ్యడానికి. ఓక వేళ మీరో రెండు పెగ్గులు ఎక్కువ తాగినా మీతో పోట్లాడరు. కావాలంటే ఇంకా తాగమని ప్రోత్సహిస్తూ వారూ తాగుతారు. జాగ్రత్త!! ఒకోసారి వారితో మీరు ఓడిపోవచ్చు.

ఒక మధుర జ్ఞాపకం:
మీరు జీవితాంతం అనుభవించే ఓ తియ్యటి జ్ఞాపకాన్ని మిగులుస్తారు బ్యాడ్ గాల్స్.ఇదే బ్యాడ్ గాల్స్ ని మగవారు ఇష్టపడటానికి ప్రధాన కారణం.
ఇవండీ మగవారు బ్యాడ్ గాల్స్ ని ఇష్టపడటానికి గల కారణాలు. ఒకోసారి మగవారే బ్యాడ్ గాల్స్ ని మంచిగా మార్చగలరు.కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, బ్యాడ్ గాల్స్ లక్షణాలుగా పేర్కొనపడ్డవేవి అవమానకర లక్షణాలు కాదు. కాబట్టి ఒక స్త్రీగా మీరు మీలో కొన్ని పాజిటివ్ మార్పులు చేసుకుంటే మీ బంధం లో మధురం కలకాలం నిలిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications