Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పోర్న్ వీడియోలు.. మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయా ?
మీకు పోర్న్ వీడియోలు, సినిమాలు చూడటం ఇష్టమా ? అయితే.. మీ సెక్స్ లైఫ్ బాగుంటుందట. ఇలాంటి వీడియోలు మీలో లైంగిక సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. పోర్న్ వీడియోలు చూడటానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సెక్సువల్ గా ఎనర్జిటిగ్ గా, దూకుడు పెంచేలా చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
READ MORE: మగవారికి ఇబ్బంది కలిగించే 10 ఆరోగ్య సమస్యలు
వివిధ దేశాల్లో జరిపిన అధ్యనాల్లో పోర్నోగ్రఫీకి సెక్స్ సామర్థ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉందని.. ఈ స్టడీస్ వివరిస్తున్నాయి. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. పురుషులు, స్ర్తీలు ఇద్దరిలోనూ.. చేంజెస్ తీసుకొస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అయితే ఈ అధ్యయనాలు మరో విషయం హెచ్చరిస్తున్నాయి. ఈ పోర్న్ వీడియోలు చూడటం వల్ల లైంగిక వేధింపులు, బలవంతంగా లైంగిక సంబంధాలకు ప్రేరేపించడానికి కారణమవుతాయని, అలాగే.. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా.. శారీరక సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రోత్సహిస్తాయని తేల్చింది.
READ MORE: పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు
ఎవరైతే ఈ పోర్క్ వీడియోలకు త్వరగా ఎట్రాక్ట్ అవుతారో వాళ్లు.. సెక్సువల్ గా ఎక్కువ సామర్థ్యం పొందుతారని.. ఎవరైతే పోర్న్ వీడియోలను చాలా అరుదుగా చూస్తారో వాళ్లకు వీటి ద్వారా లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశాలు తక్కువని చివరగా ఈ రిపోర్ట్స్.. తేల్చాయి.
అలాగే ఈ పోర్న్ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని యూనివర్సిటీలు హెచ్చరిస్తున్నాయి. ఏడు దేశాలు, 22 అధ్యయనాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి.



Click it and Unblock the Notifications
